MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పొట్టి డ్రెస్ లో మౌనీరాయ్ కవ్వించే ఫోజులు.. నిలువెత్తు అందాలతో మైమరిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ

పొట్టి డ్రెస్ లో మౌనీరాయ్ కవ్వించే ఫోజులు.. నిలువెత్తు అందాలతో మైమరిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ నటి మౌనీరాయ్ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. అప్పటికే స్లిమ్ ఫిట్ గ్లామర్ తో మెస్మరైజ్ చేసే ఈ ముద్దుగుమ్మ.. మరీ పొట్టి దుస్తుల్లో దర్శనమిచ్చి  మతులుపోగొడుతోంది. 
 

Sreeharsha Gopagani | Published : Oct 10 2023, 05:02 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

‘నాగినీ’ డైలీ సీరియల్ లో బాలీవుడ్ నటి మౌనీరాయ్ (Mouni Roy)కి మంచి గుర్తింపు దక్కింది. ఆమె నటనకు దేశ వ్యాప్తంగా టీవీ ఆడియెన్స్  మెచ్చుకున్నారు. దీంతో టీవీరంగంలో మౌనీ రాయ్ తనదైన ముద్ర వేసుకుంది. మరిన్ని సీరియల్స్ తో అలరించింది. 
 

26
Asianet Image

వెండితెరపైనా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా ‘రన్’ చిత్రంలో స్పెషల్ అపీయరెన్స్ తో అదరగొట్టింది. బిగ్ స్క్రీన్ పైనా తన అందం, డాన్స్ తో మెప్పించింది. ప్రేక్షకులకు బాగా  దగ్గరైంది. ఫలితంగా పలు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. 
 

36
Asianet Image

రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ‘బ్రహ్మస్త్రం’ మూవీతో అలరించింది. ఆ తర్వాత ‘ది వర్జిన్ ట్రీ’ అనే ఓ సినిమాలో నటిస్తోంది. ఇక సినిమాల కంటే ఎక్కువగా మౌనీ రాయ్ సోషల్ మీడియాలోనే తన అభిమానులకు టచ్ లో ఉంటోంది. ముఖ్యంగా రోజుకో తీరుగా దర్శనమిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

46
Asianet Image

తాజాగా మౌనీరాయ్ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పొట్టి డ్రెస్ లో మెరిసిన ఈ బాలీవుడ్ అందం ఫ్యాన్స్ నే కాదు నెటిజన్లనూ ఫిదా చేస్తోంది. గ్లామర్, ఫిట్ నెస్ విషయంలో ఎప్పుడూ కేర్ గా ఉండే మౌనీ రాయ్ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మరింత యంగ్ గా కనిపిస్తోంది.  

56
Asianet Image

లేటెస్ట్ గా పంచుకున్న చిత్రాల్లో మౌనీ రాయ్ స్టన్నింగ్ గా మెరిసింది. పొట్టి డ్రెస్ లో గ్లామర్ విందు చేసింది. టాప్ గ్లామర్ తో పాటు థైస్ అందాలతో మంత్రముగ్ధులను చేసింది. మెరిసిపోయే చర్మ సౌందర్యంతో చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

66
Asianet Image

ఇటీవల వరుసగా వెకేషన్లను ఎంజాయ్ చేస్తున్న మౌనీ రాయ్ ఇలా బ్యూటీఫుల్ లుక్స్ లో ఆకట్టుకుంటోంది. గ్లామర్ మెరుపులతో పాటు తన ఫ్యాషన్ సెన్స్ నూ చూపిస్తోంది. లేటెస్ట్ ట్రెండ్ ను పరిచయం చేస్తోంది. మొత్తానికి నయా లుక్స్ తో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది.. ఫ్యాన్స్ ను మరింతగా ఆకట్టుకుంటోంది. 
 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories