కర్లీ హెయిర్, కాస్ట్లీ సూట్... మంచువారమ్మాయి అసలు తగ్గడం లేదుగా!

First Published Apr 19, 2021, 9:46 PM IST

ఎవరేమన్నా డోంట్ కేర్, మనసుకు నచ్చినట్లుగా బ్రతకడమే లైఫ్ అంటుంది, మంచు మోహన్ బాబుగారి అమ్మాయి లక్ష్మీ. మొదటి నుండి ఛాలెంజింగ్ కెరీర్ నే లక్ష్మీ ఎంచుకున్నారు.