MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • 5 సార్లు రీ రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా? మరీ ఇంత తక్కువ కలెక్ట్ చేసిందా?

5 సార్లు రీ రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా? మరీ ఇంత తక్కువ కలెక్ట్ చేసిందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో.. సూపర్ స్టార్ ప్లాప్ మూవీని రీ రిలీజ్ చేసినా అది సూపర్ హిట్ అవుతుంది. కాని విచిత్రం ఏంటంటే మహేష్ బాబును స్టార్ హీరోని చేసిన సూపర్ హిట్ మూవీని రీ రిలీజ్ చేస్తే.. ఎవ్వరు చూడటానికి ఇంట్రెస్ట్ చూపించడంలేదు. ఏకంగా 5 సార్లు  రిలీజ్ చేసినా.. కలెక్షన్లు మాత్రం షాక్ ఇచ్చాయట. ఇంతకీ ఏంటా సినిమా? ఎంత వసూలు చేసింది? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 20 2025, 08:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలను అకేషన్ ప్రకారం రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. బర్త్ డేలు కాని, సినిమా రిలీజ్ అయ్యి.. 10 ఏళ్ళు, లేక 20 ఏళ్ళు పూర్తయిన సందర్భాలను పురస్కరించుకుని రీ రిలీజ్ చేయడం అలవాటుగా మారింది.

అయితే దీని వల్ల మేకర్స్ కు మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం సరిగ్గా ఆడక  రీరిలీజ్ లో కూడా నష్టాలు తీసుకువస్తున్నాయి. ఈక్రమంలో సూపర్ హిట్ అయిన మహేష్ బాబు సినిమా ఒకటి 5 సార్లు రీ రిలీజ్ చేసినా పెద్దగా ఆడలేదట, కలెక్షన్లు అయితే మేకర్స్ కు షాక్ ఇచ్చాయట.  

Also Read:  40 సినిమాలు ప్లాప్.. 33 రిలీజ్ కాలేదు.. అయినా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆ సినిమా ఏదో కాదు ఒక్కడు. అవును మహేష్ బాబును స్టార్ హీరోని చేసిన సినిమా అది. అప్పటి వరకూ లవర్ బాయ్ గా ఉన్న మహేష్, ఈ సినిమాతో కాస్త మాస్ ఇమేజ్ లో పడ్డాడు. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా లో భూమిక హీరోయిన్ గా నటించింది. ఈమూవీ మహేష్ అభిమానులను పెంచేసింది.

ఒక్కడు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇక ఈసినిమా తరువాత వచ్చిన పోకిరి.. మహేష్ ఇమేజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్ళింది. అయితే రీ రిలీజ్  ట్రెండ్ లో భాగంగా ఒక్కడు సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్ కాని వారికి పెద్ద షాక్ తగిలింది.

Also Read: మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

35

ఇంత హిట్ అయిన సినిమా రీ రిలీజ్ లో మాత్రం పెద్దగా ఆడలేదు. ఆడియన్స్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒక సారి కాదు 5 సార్లు్ ఈసినిమాను రీ రిలీజ్ చేసినా ఉపయోగంలేదు. రీసెంట్ గా లిమిటెడ్ షోస్ తో ఒక్కడు సినిమాను ఐదో సారి రీ రిలీజ్ చేశారు. కాని టోటల్ గా18 లక్షల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

Also Read:Bigg Boss: బిగ్ బాస్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్, ఈసారి సీజన్ లేనట్టే, కారణం ఏంటో తెలుసా?

45

మహేష్ ఫ్యాన్స్ కి అడ్డాగా ఉన్న  హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ లో తప్ప, ఈ సినిమాకు  ఎక్కడా హౌస్ ఫుల్ పడలేదు. అంతే కాదు  5 సార్లు రీ రిలీజ్ లో కలెక్ట్ చేసిన  మొత్తం గ్రాస్ ని లెక్క వేసుకుంటే 3 కోట్ల 20 లక్షలు మాత్రమే వచ్చింది. 
 

55
Mahesh Babu

Mahesh Babu

మరోవైపు ఈసినిమాకు తమిళ్ రీమేక్ గా తెరకెక్కిన విజయ్ గిల్లీ సినిమా మాత్రం రీ రిలీజ్ లో భారీ రెస్పాన్స్ ను సాధించింది. రీరిలీజ్ లోనే 50 కోట్లు వసూలు చేసింది గిల్లి. ఇక తెలుగులో ప్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ లో మంచి వసూళ్ళు రాబడుతున్నాయి. రామ్ చరణ్ ప్లాప్ మూవీ ఆరేంజ్ అయితే రెండు సార్లు రీరిలీజ్ అయ్యి 5 కోట్ల వరకూ కలెక్షన్లు సాధించింది. ఇలా రీరిలీజ్ లో చాలా సినిమాలు హిట్ అవుతుందటే ఒక్కడు సినిమా మాత్రం 5 సార్లు రిలీజ్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Day 2 Collections: రెండో రోజు టాక్సిక్‌కి షాకింగ్‌ కలెక్షన్లు.. యష్‌ మూవీ మరి ఇంతగా పడిపోయిందేంటి?
Recommended image2
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image3
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved