పేరెంట్స్ బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడనిచ్చేవారు కాదు... గుండె పగిలినంతపనైంది!
First Published Dec 13, 2020, 10:51 AM IST
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. తాజా ఇంటర్వ్యూలో కియారా అద్వానీ తన ఫస్ట్ లవ్ గురించి రివీల్ చేయడం జరిగింది.

కియారా అద్వానీ నటించిన ఇందుకీ జవానీ మూవీ ఇటీవల విడుదలైంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న కియారా తన ఫస్ట్ లవ్ గురించి తెలియజేసింది.

కియారా అద్వానీ టీనేజ్ వయసులో తన క్లాస్ మేట్ తో ప్రేమలో పడ్డారట. అతనిని రహస్యంగా కలవడానికి ఇంట్లో సాకులు చెప్పేదట. కియారా లవ్ స్టోరీ తెలుసుకున్న పేరెంట్స్ అతన్ని కలవకుండా ఒత్తిడి చేశారట.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?