MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kannappa Twitter Review: మంచు విష్ణు డ్రీమ్ సక్సెస్ అయ్యిందా? ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్

Kannappa Twitter Review: మంచు విష్ణు డ్రీమ్ సక్సెస్ అయ్యిందా? ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్

ఎట్టకేలకు మంచువారి కలల ప్రాజెక్ట్ కన్నప్ప ఈరోజు ( జూన్ 27) థియేటర్లలో సందడి చేయబోతుంది.  ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన ఆడియన్స్ ఎక్స్( ట్విట్టర్) అకౌంట్ లో తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 27 2025, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image Credit : Asianet News

టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా( జూన్ 27) రిలీజ్ అవుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు నిర్మించారు.

 కన్నప్ప నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌ ఆడియన్స్ లో అంచనాలు భారీగా పెంచేశాయి. మరి సినిమా ఎలా ఉంది అనేది ఓవర్సిస్ లో మూవీ చూసిన ఆడియన్స్ ఎక్స్(ట్విట్టర్) లో వెల్లడించారు. ఇంతకీ కన్నప్ప హిట్ అయినట్టా ఫట్ అయినట్టా? ప్రేక్షకుల రివ్యూ ఏంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Image Credit : Instagram

ట్విట్టర్ లో కన్నప్ప సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. కొంత మంది నెటిజన్లు కన్నప్ప సినిమా అద్భుతం అని అంటుంటే, మరికొందరు మాత్రం ఈసినిమాలో మైనస్ లను బయట పెడుతు విమర్శస్తున్నారు. కన్నప్ప నిజంగా విజ్యూవల్ వండర్, సినిమా స్క్రీన్ ప్లై అద్భుతంగా వచ్చిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అంతే కాదు క్లైమాక్స్ లో కంటతడిపెట్టించారన్నాడు.

38
Image Credit : Instagram

కన్నప్ప సినిమా ఫస్ట్ ఆఫ్ యావరేజ్ అంటున్నారు కొదరు నెటిజన్లు, ఫస్ట్ హాఫ్ లో బోరింగ్ మూమెంట్స్ ఉన్నాయని, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ గా ఉంది అంటున్నారు ప్రీమియర్స్ చూసిన జనాలు. ఇక ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ రాకపోవడం మంచిదయ్యిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ ఎంట్రీ హైలెట్ అంటూ ట్వీట్ చేస్తున్నారు.

48
Image Credit : Asianet News

ట్విట్టర్ లో కన్నప్ప సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. కొంత మంది నెటిజన్లు కన్నప్ప సినిమా అద్భుతం అని అంటుంటే, మరికొందరు మాత్రం ఈసినిమాలో మైనస్ లను బయట పెడుతు విమర్శస్తున్నారు. కన్నప్ప నిజంగా విజ్యూవల్ వండర్, సినిమా స్క్రీన్ ప్లై అద్భుతంగా వచ్చిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అంతే కాదు క్లైమాక్స్ లో కంటతడిపెట్టించారన్నాడు.

58
Image Credit : Insta

మరో నెటిజన్ ట్వీట్ చేస్తూ.. కన్నప్ప ఫస్ట్ లో కాస్త బోర్ కొట్టించిన.. ఆతరువాత మాత్రం అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈసినిమా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కట్టిపడేసింది అన్నారు. ఇక ఈమూవీకి హైలెట్ అంటే లాస్ట్ 30 మినిట్స్.. అప్పుడే ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ప్రభాస్ రావడంతోనే సినిమా ఎక్కడికో వెళ్లిపోయిందంటున్నారు.

68
Image Credit : Instagram

ఇక క్లైమాక్స్ లో మంచు విష్ణు పెర్ఫామెన్స్ బాగుందంటు మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ప్రభాస్, మోహన్ లాల్ సీన్లు అద్భుతంగా వచ్చాయి. సెకండాఫ్‌ కీలకంగా మారుతుందని, ప్రభాస్ ఎంట్రీకి పూనకాలు గ్యారెంటీ అని చెబుతున్నారు. ప్రభాస్ వచ్చాక సినిమా రేంజ్ మారిపోతుందని అంటున్నారు. ఇక చివర్లో 40 నిమిషాల వరకు విష్ణు మంచు యాక్టింగ్ అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

78
Image Credit : Asianet News

ఈసినిమాకు నెగెటీవ్ టాక్ కూడా ఎక్కువగానే ఉంది. ట్విట్టర్ లో మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ మాత్రం ఆగడంలేదు. ఈసినిమా బోరింగ్, ప్రభాస్ రావడం వల్లే ఈమూవీ కాస్త హైలెట్ అయ్యిందంటూ ట్వీట్ చేసినవారు కూడా ఉన్నారు. అంతే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సెట్ అవ్వలేదు, సినిమా వీఎఫ్ ఎక్స్ క్వాలిటీ అస్సలు బాలేదు, లొకేషన్లు అస్సలు సెట్ అవ్వలేదు అంటూ విమర్శిస్తున్నారు.

ఇక కొంత మంది అయితే డైరెక్ట్ గా ట్రోలింగ్ మొదలు పెట్టారు. మంచు విష్ణు నటన మీద, డైలాగ్స్ మీద సెటైర్లు వేస్తున్నారు. రకరకాలుగా విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం విష్ణు సాహసాన్ని అభినందించారు. ఇక ఈసినిమా వల్ల మంచు విష్ణు మీద గౌరవం పెరిగిందంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇలా కన్నప్ప సినిమాపై ఆడియన్స్ సోషల్ మీడియాలో రకరకాల రివ్వ్యూస్ ఇస్తున్నారు.

88
Image Credit : Kannappa

ఓవర్ ఆల్ గా ఈసినిమాలో సెకండ్ హాప్ బాగుందని, అది కూడా ప్రభాస్ ఎంట్రీతో థియేటర్లలో రచ్చ రచ్చ జరిదిందంటున్నారు. ప్రభాస్ కోసం ఈసినిమాకు వెళ్లేవారి సంఖ్య చాలాఎక్కువ. ఇక మోహాన్ లాల్ పాత్ర సర్ ప్రైజింగ్ గా ప్లాన్ చేశాడు విష్ణు. మలయాళ ఆడియన్స్ ను ఈ క్యారెక్టర్ ఇంప్రెస్ చేస్తందన్ననమ్మకంతో ఉన్నాడు. దాంతో కేరళలో కూడా కన్నప్ప అద్భుతం చేస్తుందని నమ్ముతున్నారు. మరి కన్నప్ప సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
మంచు మోహన్ బాబు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajeev Kanakala: ఎన్టీఆర్‌ తనకు ఎవరూ లేరని మాట్లాడానికి కారణం ఇదే.. సంచలన విషయం చెప్పిన రాజీవ్‌ కనకాల
Recommended image2
Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Recommended image3
Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!
Related Stories
Recommended image1
40 లక్షలు ఖర్చుపెట్టి యాక్టర్ ను బ్రతికించిన చిరంజీవి, మరోసారి అస్వస్థతకు గురైన నటుడు
Recommended image2
60 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved