MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్ క్లీవేజ్ షో తో కంగనా రనౌత్ రచ్చ... పచ్చ గౌనులో ఎద అందాలు చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న ఫైర్ బ్రాండ్

హాట్ క్లీవేజ్ షో తో కంగనా రనౌత్ రచ్చ... పచ్చ గౌనులో ఎద అందాలు చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న ఫైర్ బ్రాండ్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు కంగనా రనౌత్. బాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలపై ఆమె చేసిన ఆరోపణలు, తెరపైకి తెచ్చిన వివాదాలు అనేకం. నటుడు హృతిక్ రోషన్ పై లైంగిక ఆరోపణలు చేసిన కంగనా, న్యాయపోరాటం కూడా చేశారు. 
 
Sreeharsha Gopagani | Published : Jul 31 2021, 12:44 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
సుశాంత్ సింగ్ మరణం తరువాత ఆమె బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ చాలా వివాదాస్పదం అయ్యాయి. అలాగే మహారాష్ట్ర గవర్నమెంట్ తో కూడా ఆమె తలపడ్డారు. ప్రస్తుతం హీరోయిన్ తాప్సిని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తూ ఉంటారు.

26
కొన్నాళ్లుగా తాప్సి, కంగనా మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. వివాదాలు ఎలా ఉన్నా వరుస లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంటూ, సత్తా చాటుతుంది. ఆమె ప్రధాన పాత్రలో తలైవి, ధాకడ్  చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

36
పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల అవుతున్న తలైవి మూవీపై భారీ అంచనాలున్నాయి. తమిళరాజకీయ సంచలనం దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి తెరకెక్కుతుండగా, కంగనా ఈ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

46
అరవింద స్వామి జయలలిత జీవితంలో కీలక పాత్ర పోషించిన ఎంజీఆర్ రోల్ చేస్తున్నారు. తలైవి చిత్ర ప్రోమోలు సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. దర్శకుడు ఏ ఎల్ విజయ్ తలైవి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

56
ఇక ధాకడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. చేతిలో వెపన్స్ తో కిల్లింగ్ మెషిన్ లా ఉన్న కంగనా లుక్ ఆసక్తి రేపుతోంది. ఈ మూవీలో కంగనా హాలీవుడ్ రేంజ్ హీరోయిన్ ని తలపిస్తున్నారు.

66
కాగా కంగనా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమె గ్రీన్ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో క్లీవేజ్ షోతో సెగలురేపింది . కంగనా లేటెస్ట్ ఫోటోలు వైరల్ కావడంతో, ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories