MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • 4600 కోట్ల ఆస్తులు, ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయన్ ఎవరో తెలుసా?

4600 కోట్ల ఆస్తులు, ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయన్ ఎవరో తెలుసా?

ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్, హీరోలను మించి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న నటి, సినిమాల ద్వారా కోట్లు సంపాదించిన ఈబ్యూటీ, ప్రస్తుతం యాక్టీవ్ గా లేకపోయినా.. చేతినిండా సంపాదిస్తుంది. 4600 కోట్ల ఆస్తి కలిగి ఉన్న ఇండియన్ రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 05 2025, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇండియన్ సినిమాలో రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరు? ఒకప్పుడు ఇండియలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి ఈమె. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ, మలయాళంలో కూడా నటించిన ఈమె ప్రస్తుతం సినిమాల్లో యాక్టివ్‌గా లేరు. ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ సీనియర్ బ్యూటీ సినిమాలు లేకపోయినా కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్. 

Also Read: నోరుజారి అడ్డంగా బుక్ అయిన చిరంజీవి, జాతీయ స్థాయిలో విమర్శలు, మెగా ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నారా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆమె ఎవరో కాదు జూహీ చావ్లా. 1984లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత జూహీ చావ్లా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1986లో ధర్మేంద్ర, సన్నీ డియోల్, శ్రీదేవి నటించిన సుల్తానత్ సినిమాలో చిన్న పాత్రలో ఆమె బిగ్ స్క్రీన్‌పై కనిపించారు. కరణ్ కపూర్ కూడా ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు.

Also Read:ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు, ఫ్యాన్స్ కు నయనతార రిక్వెస్ట్, ఏమంటుందంటే?

36

సుల్తానత్ తర్వాత రెండేళ్లకు జూహీ చావ్లా రొమాంటిక్ చిత్రం ఖయామత్ సె ఖయామత్ తక్‌లో నటించారు. అమీర్ ఖాన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం జూహీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా భారీ విజయం తర్వాత జూహీ వరుసగా సినిమాలు చేసింది.  లూథెరే, ఐనా, దర్, హమ్ హై రాహీ ప్యార్ కే, ఇష్క్, దీవానా మస్తానా, యేస్ బాస్ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

Also Read:చిరంజీవి SSC మార్కుల మెమో వైరల్, మెగాస్టార్ కు 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయంటే?

46

హిందీలో మాత్రమే కాదు తెలుగులో నాగార్జున జంటగా కొన్ని సినిమాలు చేసిన సీనియర్ బ్యూటీ.. మలయాళంలో మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి నటించింది.   2000 సంవత్సరం నుంచి జూహీ హీరోయిన్‌గా కాకుండా ఇతర పాత్రలు చేయడం మొదలుపెట్టారు. ఝంకార్ బీట్స్ (2003), 3 దీవారిన్ (2003), మై బ్రదర్ నిఖిల్ (2005), ఐ యామ్ (2011), గులాబ్ గ్యాంగ్ (2014) సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 

Also Read:కథ వినకుండానే మ్యూజిక్ చేసిన ఇళయరాజా, పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్, ఏ సినిమానో తెలుసా?

56
Shah Rukh Khan and Juhi Chawla

Shah Rukh Khan and Juhi Chawla

సినిమాలతో పాటు అదే  సమయంలో జూహీ  బిజినెస్‌లోకి అడుగు పెట్టింది. రకరకాల బిజినెస్ లతో చేతి నిండా సంపాదించడం స్టార్ట్ చేశారు.  షారుఖ్ ఖాన్ ఆధ్వర్యంలోని ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ రెడ్ చిల్లీస్ గ్రూప్‌లో జూహీ కో-ఫౌండర్. ఎస్ఆర్‌కేతో కలిసి ఐపీఎల్ క్రికెట్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆమె కో-ఓనర్. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో కూడా జూహీ పెట్టుబడులు పెట్టారు.

Also Read:28 ఏళ్ల పాకిస్తాన్ హీరోయిన్ తో సల్మాన్ ఖాన్‌ పెళ్లి? బాలీవుడ్ బ్యూటీ చెప్పిన సీక్రేట్

66

జూహీ, ఆమె భర్త జై మెహతాకు ముంబై, పోర్‌బందర్‌లలో లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. ముంబైలో గుస్టోసో, రూ డు లిబాన్ వంటి ఫైన్-డైనింగ్ రెస్టారెంట్లు కూడా వారికి ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం 2024లో జూహీ చావ్లా ఆస్తుల విలువ 4,600 కోట్ల రూపాయలు అని తెలిసింది. జూహీని ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్ గా చెప్పవచ్చు. 

Also Read:సాయి పల్లవి వాడే రెండే రెండు మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?

Also Read:60 కోట్ల బడ్జెట్ 400 కోట్ల కలెక్షన్లు, టాలీవుడ్ జెండాను బాలీవుడ్ లో ఎగరేసిన సినిమా?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved