MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Entertainment
  • జాకెట్‌ విప్పేసి లో దుస్తుల్లో నభా నటేష్‌ అరాచకం.. ఘాటెక్కించే అందాలతో గందరగోళం సృష్టిస్తుందట!

జాకెట్‌ విప్పేసి లో దుస్తుల్లో నభా నటేష్‌ అరాచకం.. ఘాటెక్కించే అందాలతో గందరగోళం సృష్టిస్తుందట!

`ఇస్మార్ట్` భామ నభా నటేష్‌ అందాలతో గందరగోళం సృష్టిస్తుంది. జాకెట్‌ విప్పేసి బ్రా లుక్‌లో ఎద అందాలతో పిచ్చెక్కిస్తుంది. తాను రంగంలోకి దిగిన కుర్రాళ్ల మైండ్‌ గందరగోళమే అంటోంది. లేటెస్ట్ స్మాషింగ్‌ లుక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

Aithagoni Raju | Updated : Jul 27 2021, 08:33 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
నభా నటేష్‌ అంటే `ఇస్మార్ట్ శంకర్‌` సినిమానే గుర్తొస్తుంది. ఇందులో ఈ అమ్మడి నటన, బోల్డ్ నెస్‌ టాప్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ అయ్యింది. పూరీ మార్క్ హీరోయిన్‌గా నిలిచింది.

29
నభా సోషల్‌ మీడియాని షేక్‌ చేసేస్తుంది. స్మాషింగ్‌ లుక్స్ లో ఎద అందాలను చూపిస్తూ నా రూటే సపరేట్‌ అంటోంది. కిల్లింగ్‌ లుక్స్ తో కేకపెట్టిస్తుంది.

39
అంతేకాదు తాను ఫ్రేమ్‌లోకి వచ్చారంటే కుర్రాళ్ల గుండెల్లో గుబులే అంటోంది. ఘాటెక్కించే అందాలతో గందరగోళం సృష్టిస్తానని తెలిపింది.

49
నభా నటేష్‌ `ఇస్మార్ట్ శంకర్‌`తో పాపులర్‌ అయ్యింది. ఓవర్‌నైట్‌లో మంచి ఇమేజ్‌ని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. కానీ అవకాశాలుగా మలుచునే విషయంలో తడబడుతుందనే చెప్పాలి.

59
తోటి హీరోయిన్‌ నిధి బిగ్‌ ఆఫర్స్ తో దూసుకుపోతుంది. కానీ నభా ఇంకా యంగ్‌ హీరోలతోనే చేస్తుంది. పెద్ద సినిమాలు ఇంకా ఆమె తలుపు తట్టకపోవడం గమనార్హం.

69
క్రేజీ ఆఫర్లని దక్కించుకునేందుకు తెగ ప్రయత్నిస్తుందీ బ్యూటీ. ఇటీవల `డిస్కోరాజా`, `సోలో బ్రతుకే సో బెటర్‌`, `అల్లుడు అదుర్స్` చిత్రాల్లో నటించింది.

79
కానీ అందులో `సోలో బ్రతుకే సో బెటర్‌` సినిమా ఫర్వాలేదనిపించింది. మిగిలిన సినిమాలు సక్సెస్‌ కాలేకపోవడంతో పెద్ద సినిమాల ఛాన్స్ ల విషయంలో వెనకబడిపోతుంది.

89
ప్రస్తుతం ఈ హాట్‌ అందాల భామ నితిన్‌తో `మ్యాస్ట్రో` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.

99
ఛాన్స్ ల కోసం ఈ అందాల భామ హాట్‌ హాట్‌ షోకి తెరలేపింది. మరి ఈ అమ్మడి అందాలను చూసైనా మేకర్స్ పిలిచి ఛాన్స్ లిస్తారేమో చూడాలి.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories