MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉపేంద్రతో హీరోయిన్ ప్రేమ ప్రేమాయణం నిజ‌మేనా..? క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి..

ఉపేంద్రతో హీరోయిన్ ప్రేమ ప్రేమాయణం నిజ‌మేనా..? క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి..

ఒకప్పడి స్టార్ హీరోయిన్ ప్రేమ.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర మధ్య ఏం జరిగింది..? ఇద్దరు ప్రేమించుకున్నారా..? వీరిమధ్య ఎఫైర్ ఉందంటూ వచ్చిన వార్తల్లో నిజం ఎంత..? ఈ విషయంలో ప్రేమ ఏమన్నారు..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 27 2024, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Prema

Prema

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్ళిళ్ళు.. విడాకులు, ఎఫైర్లు ఇవన్నీ కామన్. స్టార్లుగా వెలుగు వెలిగిన వారి జీవితంలో కూడా ఇవి కామన్. అయితే.. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే ఎక్కువగా గాసిప్స్ కూడావినిపిస్తుంటాయి. ఇతర రంగాల్లో చాలా తక్కువ.. సినీపరిశ్రమలోనే ఎఫైర్స్, రూమర్స్ ఎక్కువగా వింటుంటాం.  అలాంటి విషయం గురించే ఇప్పుడు చూద్దాం. 
 

రామ్ చరణ్ బుగ్గ గిల్లుతున్న ఈ హీరో ఎవరో తెలుసా..? షాక్ అవుతారు..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Prema

Prema

కన్నడ సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయ్యింది ప్రేమ. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మళయాల సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. 1995 లో రిలీజ్ అయిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ప్రేమ.. ఆతరువాత వరుస హిట్ సినిమాలతో శాండల్ వుడ్ లో స్టార్ హీరోయిన్ గా అవతరించింది. కన్నడ స్టార్ హీరోలందరిసరసన నటించి మెప్పించింది. \

బాలయ్యకు హిట్ ఇచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రం డిజాస్టర్ మూవీ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

36

ఇక ఆతరువాత టాలీవుడ్ లో అడుగు పెట్టిన ప్రేమ వరుసగాధర్మచక్రం, జగదేకవీరుడు, కోరుకున్న ప్రియుడు, ఓంకారం,  చెలికాడు, అత్త నీ కొడుకు జాగ్రత్త,  దేవి, మా ఆవిడ కలెక్టర్ లాంటి వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఆతరువాత ఆమె టాలీవుడ్ నుంచి తమిళ సినిమాల్లోకి కూడా జంప్ చేసింది. అలా సౌత్ సినిమాలన్నింటిలో నటించి మెప్పించిన ప్రేమ..ఓ పారిశ్రామికవేత్తను 2006 లో పెళ్లాడింది. 

టాలీవుడ్ లో వరుస ప్లాప్ లు.. అక్కడ మాత్రం సంచలనంగా మారిన హీరో రామ్....?

46

పెళ్ళి తరువాత కూడా ప్రేమ చాలా కాలం పాటు నటించింది. ఆతరువాత కొన్ని పరిస్థితుల కారణంగా సినిమాలకు దూరం అయ్యింది ప్రేమ. తన భర్తతో దాదాపు పదేళ్లు కాపురం చేసిన తరువాత ఇద్దరిమధ్య మనస్పర్ధలు రావడంతో 2016 లో వీరు విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రేమ ఒంటరి జీవితం గడుపుతోంది. అవకాశం వస్తే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇంకా యాక్టీవ్ అవ్వడానికి రెడీ అంటోంది. 

4 ఏళ్లు వీల్ చైర్ లో.. 23 సర్జరీలు.. భారీ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..? షాక్ అవుతారు.

56

అయితే ఈమధ్యలో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిందిప్రేమ. తన విడాకులపై ఆమె స్పందించడంతో పాటు.. హీరో ఉపేంద్రతో తన గురించి వస్తున్న రూమర్లపై కూడా మాట్లాడింది.  విడాకుల‌పై ప్రేమ స్పందిస్తూ.. జీవితంలో పెళ్లి ముఖ్యమే కానీ అదే జీవితం కాదు.. ఉన్నది ఒకే ఒక జీవితం. అందులో మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అన్నదే ముఖ్యం అన్నారు. అందుకే తనకు నచ్చిన నిర్ణయంతో సంతోషంగా ఉన్నానన్నారు ప్రేమ. 
 

66

అంతే కాదు స్టార్ హీరోయిన్ గా ఉన్న టైమ్ లో ఉపేంద్రతో మీరు ప్రేమ వ్యవహారంనడిపించారటకదా అని ప్రశ్న ఎదురవ్వగా. ఉపేంద్రను కలిసి మాట్లాడిందే లేదు. అలాంటప్పుడు మామధ్య ప్రేమ ఎలా ఉంటుంది. ఇవన్నీ అనవసరంగా ఎవరో పుట్టించనవే.. ఇందులో నిజం లేదు అన్నారు ప్రేమ. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
National Film Awards: ధురంధర్ డైరెక్టర్ భార్యకు ఉత్తమ నటి అవార్డు..నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ కంప్లీట్ లిస్ట్
Recommended image2
National Film Awards: దుమ్ములేపిన టాలీవుడ్..కల్కి, పుష్ప 2తో పాటు చిన్న సినిమాలకు జాతీయ అవార్డుల పంట
Recommended image3
OTT Thriller: కోడలి అక్రమ సంబంధం గుట్టురట్టు, ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. అస్సలు మిస్ కావొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved