MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ బుగ్గ గిల్లుతున్న ఈ హీరో ఎవరో తెలుసా..? షాక్ అవుతారు..?

రామ్ చరణ్ బుగ్గ గిల్లుతున్న ఈ హీరో ఎవరో తెలుసా..? షాక్ అవుతారు..?

ఈమధ్య టాలీవుడ్ స్టార్ హీరోల చైల్డ్ వుడ్ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా మెగా హీరోల చిన్ననాటి ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట సందడి చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా చిరు ఎత్తుకున్న ఈ స్టార్ హీరోలు ఎవరో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 27 2024, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సాధారణంగానే ఫ్యాన్స్ లో తమ అభిమాన నటుల చిన్ననాటి పోటోలు చూడాలని కోరిక ఉంటుంది. అదుకు తగ్గట్టుగానే సోషల్ మీడియా డెవలప్ అయిన తరువాత తారల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో అందుబాటులో పెట్టడం స్టార్ట్ చేశారు. ఈక్రమంలోనే స్టార్ హీరోల చిన్నప్పి పోటోలు వైరల్ అవుతుండగా.. తాజాగా ఇద్దరు చిన్నారులను ఎత్తుకున్న చిరంజీవి పిక్ ఒకటి వైరల్ అవుతోంది. 

నిర్మాతలకు విశాల్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే ఇందులో ఒకరు రామ్ చరణ్ కాగా.. మరొకరు మరో మెగా హీరో. ఈ మెగా హీరో రామ్ చరణ్ బుగ్గ గిల్లుతూ కనిపించాడు. అయితే రామ్ చరణ్ సరే.. మరి ఆ రెండో మెగా హీరో ఎవరబ్బా అని అంతా ఆలోచనలో పడ్డారు. మెగా హీరో అంటున్నారు కాబట్టి.. రామ్ చరణ్ ఏజ్ కి దగ్గరగా ఉన్న హీరో అల్లు అర్జున్ , శిరీష్, సాయి ధరమ్ తేజ్ లలో ఎవరో ఒకరు అయ్యి ఉంటారని కామెంట్లు కూడా చేస్తున్నారు. 

4 ఏళ్లు వీల్ చైర్ లో.. 23 సర్జరీలు.. భారీ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..? షాక్ అవుతారు.

37

ఇంతకీ ఆ హీరోఎవరో మీకు తెలుసా..? చాలా మంది అనుకున్నట్టు అతను అల్లు అర్జున్ కాదు. ఆ చిన్నారి అల్లు శిరీష్. రామ్ చరణ్ తో  అల్లు శిరీష్, చిన్నప్పటి ఫోటోస్ సోషల్ మీడియాలో  వైరలవుతున్నాయి. ఈఫోటోకు సబంధించిన వివరాలను శిరీష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడిచారు.  ఈ ఫోటో గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 

 

బాలయ్యకు హిట్ ఇచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రం డిజాస్టర్ మూవీ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

47

తన ఫస్ట్ బర్త్ డే రోజున మెగాస్టార్ చిరంజీవి తనను, రామ్ చరణ్ ఇద్దరిని ఎత్తుకున్నారని.. ఆ సమయంలో తాను చరణ్ బుగ్గగిల్లుతున్నానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాను చూశానని.. అందులో చరణ్ బుగ్గగిల్లుతున్నట్లుగా ఉందని అన్నారు.

టాలీవుడ్ లో వరుస ప్లాప్ లు.. అక్కడ మాత్రం సంచలనంగా మారిన హీరో రామ్....?

57

అలాగే తన ఫేవరేట్ కజిన్ రామ్ చరణ్  అని కూడా శిరీష్ అన్నారు. ఇవే కావు..మెగా హీరోలంతా ఉన్న చిన్ననాటి పోటోలు, చిరుతో కలిసి డాన్స్ చస్తున్న వీడియోలు కూడా గతం నుంచి వైరల్ అవుతున్నాయి. 

67

ఇక శిరీష్ విషయానికి వస్తే.. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ కథలు సెలక్ట్ చేసుకుంటూ..  హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈమధ్య పెద్దగా సినిమాలు చేయలేదుశిరీష్. ముంబయ్ వెళ్లిపోయాడని కూడా అన్నారు. చాలా కాలం సైలెంట్ గా ఉన్న కుర్రహీరో.. రీసెంట్ గా కొత్త సినిమా చేస్తున్నాడు. ఈమూవీ  ప్రమోషన్లలో పాల్గొన్న శిరీష్.. ఈ సందర్బంగానే రామ్ చరణ్ తో ఉన్న ఫోటో గురించి మాట్లాడాడు. 

77

అటు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రేంజ్ కు వెళ్ళిన రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈసినిమా తరువాత బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా మూవీని చేయబోతున్నారు. ఈమూవీ ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఈసినిమాలో చరణ్ జోడీగా జాన్వీ కపూర్ నటించబోతోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved