MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలయ్యకు హిట్ ఇచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రం డిజాస్టర్ మూవీ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

బాలయ్యకు హిట్ ఇచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రం డిజాస్టర్ మూవీ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు తండ్రి కొడుకులైన హీరోలతో నటించి మెప్పించినవారు ఉన్నారు. అలానే బాబాయ్ అబ్బాయిలైన బాలయ్య, ఎన్టీఆర్ లతో నటించిన ఓ హీరోయిన్ మాత్రం బాలయ్య కు న్యాయం చేసి.. జూనియర్ కు అన్యాయం చేసిందట. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 27 2024, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరకంగా తండ్రి కొడుకులతో సినిమాలు చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు.  అయితే అందరి సినిమాలు హిట్ అయ్యాయని చెప్పలేము.. అలా అని ప్లాప్ అయ్యాయని కూడా కాదు..  తండ్రితో సినిమాకు హిట్ కొట్టి.. కొడుకు సినిమా ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. తనయుడిసినిమా హిట్ అయ్యి.. తండ్రితో చేసిన సినిమా ప్లాన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈరకంగా తండ్రి కొడుకులతో సినిమాలు చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు.  అయితే అందరి సినిమాలు హిట్ అయ్యాయని చెప్పలేము.. అలా అని ప్లాప్ అయ్యాయని కూడా కాదు..  తండ్రితో సినిమాకు హిట్ కొట్టి.. కొడుకు సినిమా ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. తనయుడిసినిమా హిట్ అయ్యి.. తండ్రితో చేసిన సినిమా ప్లాన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 
 

36
ntr, balayya

ntr, balayya

సినిమా ప్లాప్ అయితే.. హీరోయిన్ పై నెట్టేవారు చాలామంది ఉన్నారు. హిట్ అయితే మాత్రం క్రెడిట్ హీరో అకౌంట్ లోనే పడుతుంది అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. బాబాయి అబ్బాయిలు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లు తో  సినిమాలు చేసిన ఓ హీరోయిన్.. బాలయ్యకు హిట్ ఇచ్చి.. తారక్ కు మాత్రం హ్యాండ్ ఇచ్చిందట. ఇంతకీ  ఆమె ఎవరో తెలుసా..? 

46

ఆ హీరోయిన్ ఎవరో కాదు శృతీ హాసన్. ఆమె టాలీవుడ్ లో యంగ్ హీరోలు  సీనియర్ హీరోలందరితో కలిసి నటించింది. టాలీవుడ్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చిరంజీవిలతో కూడా సినిమాలు చేసింది. 
 

56

 బాలయ్య, శ్రుతి హాసన్  కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌ సినిమాకు జంటగా వచ్చి కూడా వీరసింహారెడ్డి సూపర్ హిట్ అయింది. అటు చిరంజీవి సినిమాలోను.. ఇటు బాలయ్య సినిమాలోను ఒకేసారి నటించి రెండు సినిమాలతో ఒకేసారి సంక్రాంతికి ప్రేక్షకులకు ముందుకు వచ్చి రెండు సూపర్ హిట్లు కొట్టింది శృతీహాసన్.

66

బాలయ్యకు సూపర్ హిట్ ఇచ్చిన శృతిహాసన్.. అటు యంట్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం డిజాస్టర్ సినిమా ఇచ్చింది. రామయ్య వస్తావయ్య సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో జూనియర్ జోడీగా నటించింది శృతిహాసన్. దిల్‌రాజు నిర్మించిన ఈసినిమాను హరీశంకర్ డైరెక్ట్ చేశాడు. రామయ్య వస్తావయ్య సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందన్న టాక్ రాగా..  సెకండ్ ఆఫ్.. రొటీన్ కథ‌ తో చిరాకు తెప్పించింది. ఇక ఇలా బాబాయికి హిట్ ఇచ్చిన శ్రుతీ హాసన్.. అబ్బాయి ఎన్టీఆర్ కు మాత్రం ప్లాప్ ను అందించింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Ram Charan Surgery: సర్జరీ కోసం కోయంబత్తూరు బయలుదేరిన రామ్ చరణ్, ఫ్యామిలీ మొత్తం తోడుగా.. అక్కడే ఎందుకు ?
Recommended image3
Akhil Wife Zainab: ఆ విషయంలో భార్యపై ట్రోలింగ్, పెళ్ళికి ముందే తెలుసు అంటూ అఖిల్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved