ఫిట్ గా ఉందామని ఇలియానా ట్రై చేస్తుంటే... వాళ్ళ అమ్మ మాత్రం!

First Published Jan 13, 2021, 6:58 PM IST

ఈ మధ్య ఇలియానా సోషల్ మీడియా పోస్టులు ఆసక్తికరంగా ఉంటున్నాయి. సెక్సీ ఫోటోలు పంచుకుంటూనే, డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు ఆమె. 
 
కొద్దిరోజుల క్రితం... తన బాడీపై తనకే ఇష్టం ఉండేది కాదని, తన చెస్ట్ చిన్నదని, నడుము బాగోలేదని ఫీలయ్యేదానిని అని ఓ పోస్ట్ పెట్టి సంచలనం రేపారు.

ప్రియుడుతో విడిపోయిన నాటి నుండి ఇలియానా ప్రవర్తన కొంచెం వింతగా మారింది. ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమాయణం నడిపిన ఇలియానా అతనితో బ్రేకప్ అయ్యింది.

అలాగే ఇలియానా కెరీర్ కూడా ఇబ్బందుల్లో పడింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఇలియానాకు అవకాశాలు తగ్గిపోయాయి.

పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా ఫెయిల్ అయిన ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు కనిపించారు. దీనితో ఆమె కొంచెం వెయిట్ కూడా పెరగడం జరిగింది.

ఆ మధ్య పూర్తిగా షేప్ అవుట్ బాడీలో కనిపించిన ఇలియానా.. ఈ మధ్యనే డైటింగ్ చేసి సన్నబడ్డారు. తాజాగా ఇలియానా మరో ఆసక్తికర కామెంట్ చేశారు.

టాప్ టూ బాటమ్ ఫిట్ గా ఉన్న ఇలియానా తన జీరో సైజు బాడీని ప్రదర్శిస్తూ ఓ ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

చేశారు.  ఆ ఫోటోకి కామెంట్ గా తాను ఫిట్ గా ఉండడానికి ట్రై చేస్తుంటే.. వాళ్ళ అమ్మ మాత్రం ఇష్టమైన వంటకాలు చేసి తినమంటుంది, అని సదరు డెలిషియస్ ఫుడ్ ఫోటో కూడా పంచుకున్నారు.

ఇలియానా పోస్ట్ కి ఆమె ఫ్యాన్స్ స్పందిస్తూ తమకు తోచిన కామెంట్స్ పెడుతున్నారు.

ఈ మధ్య ఇలియానా బిగ్ బుల్, అన్ ఫెయిర్ లవ్ అనే రెండు హిందీ చిత్రాలలో నటించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?