బార్బీ డాల్‌ బేబీ గర్ల్‌.. పూల రెక్కల్లాంటి టాప్‌.. నైట్‌ ప్యాంట్‌లో ఈషా రెబ్బా సో హాట్‌

First Published Mar 3, 2021, 4:19 PM IST

ఈషా రెబ్బా నిజంగానే హాట్‌ బ్యూటీ. ఆమె అందాలే కాదు, చూపులు కూడా చాలా హాట్‌గా ఉంటాయి. సినిమాలకు అతీతంగా సెక్సీ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని కనువిందు చేస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. తాజాగా పంచుకున్న ఈషా గ్లామర్‌ ఫోటోలు అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయి.