బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తున్న పూర్ణ .. గ్లామర్‌తో ఘాటెక్కిస్తుందా?

First Published 12, Oct 2020, 6:35 PM

`అవును` సినిమాలో ఓ వైపు హర్రర్‌ ఎలిమెంట్స్ తో, హాట్‌ అందాలతో మంత్రముగ్ధుల్ని చేసిన పూర్ణ తాజాగా మరో తెలుగు సినిమాకి సైన్‌ చేసింది. గ్లామర్‌తో ఆడియెన్స్ కి ఘాటెక్కించబోతుందని తెలుస్తుంది.

గతేడాది `సువర్ణ సుందరి`లో మెరిసన ఈ సెక్సీ భామ ప్రస్తుతం నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో `బ్యాక్‌ డోర్‌` పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.

ఆర్కిడ్‌ ఫిల్మ్ స్టూడియోస్‌ పతాకంపై బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

`త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభిస్తామని, శరవేగంగా చిత్రీకరణ జరుపుతామని నిర్మాత బి. శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

`బ్యాక్‌డోర్‌` ఎంట్రీ అన్నది ఈ రోజుల్లో అన్ని రంగాల్లో చాలా కామన్‌ అయిపోయింది. అలాంటి ఓ ప్రత్యేకమైన `బ్యాక్‌ డోర్‌` ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్రమైన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న. ఇది పూర్ణ కెరీర్‌లో ఓ మైలురాయిలాంటి సినిమా అవుతుంద`ని దర్శకుడు కర్రి బాలాజీ అన్నారు.

చాలా రోజుల తర్వాత ఓ నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్ర లభించడం ఆనందంగా ఉందని దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది పూర్ణ.

మరోవైపు `తలైవి`, `వ్రతం`, `100` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది పూర్ణ.

దీంతోపాటు టెలివిజన్‌లోనూ బిజీగా ఉందీ అమ్మడు. `ఢీ ఛాంపియన్‌`లో జడ్జ్ గా వ్యవహరిస్తుంది. టీవీ కంటే టెలివిజన్‌లో మరింత పాపులర్‌ అయ్యింది.

loader