భార్యతో హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తున్న రానా.. అది మాత్రం సస్పెన్స్ !

First Published 17, Oct 2020, 6:15 PM

హీరో దగ్గుబాటి రానా హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో మ్యారేజ్‌ చేసుకున్న రానా కరోనా వల్ల హనీమూన్‌కి వెళ్లలేకపోయారు. ఇప్పుడు క్రమంగా అన్ని పరిస్థితులు చక్కబడుతుండటంతో ఇక ఆలస్యం చేయకుండా హనీమూన్‌ చెక్కేశాడు.

రానా.. చాలా రోజులుగా మిహీకా బజాజ్‌ని ప్రేమించారు. ఆమె ఎస్‌ చెప్పడంతో తన ప్రేమ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలిపారు.

ఇరు కుటుంబ సభ్యుల నుంచి అంగీకారం లభించడంతో ఆగస్ట్ 8న హైదరాబాద్‌లో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వివాహం చేసుకున్నారు.

వీరి వివాహానికి అతికొద్ది మంది గెస్ట్ లు మాత్రమే హాజరయ్యారు. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, నాగచైతన్య, సమంత వంటి కొద్ది మంది మాత్రమే పాల్గొన్నారు. తక్కువ మందితోనైనా చాలా గ్రాండియర్‌ లుక్‌లో వివాహం చేసుకున్నాడు రానా.

దాదాపు రెండు నెలలు వెయిట్‌ చేసిన రానా ఇక ఆగలేకపోయాడు. కొత్తగా పెళ్లైన భార్యతో కలిసి హనీమూన్‌ చెక్కేశాడు. ఇద్దరు కలిసి బీచ్‌లో ఫోటోకి పోజిచ్చారు.

అయితే వీరు ఎక్కడికి హనీమూన్‌ వెళ్లారనేది మాత్రం క్లారిటీ లేదు. ఇద్దరు ఎంతో సంతోషంగా స్విమ్‌ సూట్‌లో కనిపించి ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అభిమానులు కామెంట్లు, విశెష్‌తో రెచ్చిపోతున్నారు.

ప్రస్తుతం రానా  `అరణ్య`, `మాడై తిరంథు`, `1945`, `హిరణ్య కశ్యప`, `విరాట పర్వం` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

loader