పాపం ఈషా పువ్విచ్చేందుకు ఎవరు దొరకడం లేదా?.. పిచ్చెక్కిస్తున్న వర్కౌట్‌ సెషన్‌ హాట్‌ ఫోటోస్‌

First Published Feb 14, 2021, 2:51 PM IST

తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా వాలెంటైన్స్ డేకి ఫ్లవర్‌ ఇచ్చేందుకు ఎవరూ లేరట. ఒంటరిగా ఫ్లవర్‌ పట్టుకుని వాలెంటైన్స్ డే విషెస్‌ చెప్పింది. మరోవైపు  వర్కౌట్‌ సెషన్‌లో రెచ్చిపోయింది. బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ జిమ్‌ సూట్‌లో సెక్సీ పోజులిస్తూ పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఆయా ఫోటోలను పంచుకోగా అవి ఫ్యాన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈషా రెబ్బా హాట్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వెరల్‌ అవుతున్నాయి.