ధమాకా పిల్ల బ్లాస్టింగ్ పోజులు.. బిగువైన ఎద అందాలతో చంపేస్తున్న శ్రీలీల.. సండే ట్రీట్ అదిరింది
`ధమాకా` పిల్ల శ్రీలీల క్యూట్ అందాలతో మెరిసి టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకుంది. వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచి పిచ్చెక్కిస్తుంది.
Photo Credit -Sreeleela instagram
శ్రీలీల పర్పుల్ కలర్ ట్రెండీ వేర్లో హోయలు పోయింది. బిగువైన ఎద అందాలు, నడుము వొంపులు చూపిస్తు కుర్రాళ్లకి హాట్ ట్రీట్ ఇచ్చిందీ అందాల సోయగం. అంతేకాదు కిల్లింగ్ స్మైల్‌తో కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తుంది. నెట్టింట వైరల్ అవుతుంది.
Photo Credit -Sreeleela instagram
శ్రీలీల ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. ఆమె నటించిన `ధమాకా` చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా, కలెక్షన్లు బాగా ఉండటం విశేషం. దీంతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆ ఆనందంలో శ్రీలీలలో కనిపిస్తుండటం విశేషం.
Photo Credit -Sreeleela instagram
చిలిపి పోజులు, కిల్లింగ్ స్మైల్‌తో కట్టిపడేస్తుందీ ఈ క్యూట్ అందాల భామ. చూడ్డానికి ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ అమ్మడిలోని ఆడియెన్స్ కి తొలి చిత్రంతోనే పరిచయం చేశారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు. `పెళ్లిసందడి` చిత్రంతో శ్రీలీల టాలీవుడ్‌కి పరిచయం అయిన విషయం తెలిసిందే.
Photo Credit -Sreeleela instagram
దీంతో ఇప్పుడు `ధమాకా`లోనూ గ్లామర్‌కి గ్లామర్, నటనకి నటన చూపించి ఫిదా చేస్తుంది. ఆడియెన్స్ ని తన బుట్టలో వేసుకుంటుంది. ఇందులో శ్రీలీల పాత్రకి మంచి పేరు రావడం విశేషం. ఆ ఆనందంలోనే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. నెట్టింట హల్చల్ చేస్తుంది.
Photo Credit -Sreeleela instagram
`పెళ్లిసందడి`చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన కన్నడ బ్యూటీ శ్రీలీల తొలి చిత్రంతోనే వరుసగా ఆఫర్లు అందుకుంది. ఆమె చేతిలో అరడజనుకుపైగా చిత్రాలున్నాయంటే అతిశయోక్తి కాదు. రెండో చిత్రంతోనే రవితేజ వంటి స్టార్ హీరోతో నటించే ఆఫర్ ని అందుకుంది. ఈ సినిమా తో ఇప్పుడు మరింత పాపులర్ అయిపోయింది. స్టార్ ఇమేజ్‌ని యాడ్ చేసుకుంది.
డాక్టర్ చదువుతున్న ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్లో బిజీ అయిపోయింది. వరుసగా అరడజను ఆఫర్లు అంఉదకుంది. అందులో భాగంగా బాలకృష్ణ కూతురిగా అనిల్ రావిఊడి చిత్రంలో నటిస్తుంది. అలాగే బోయపాటి-రామ్ చిత్రంలో హీరోయిన్గా చేస్తుంది. వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమా, వారాహి ప్రొడక్షన్లో ఓ సినిమా, నితిన్‌తో మరో సినిమా చేస్తుంది. మరోవైపు మహేష్-త్రివిక్రమ్ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా ఎంపికైందట.
ఈ సినిమాలతో ఇక స్టార్ హీరోయిన్గా మారిపోతుంది శ్రీలీల. త్వరలోనే ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదుగుతుందని పలువురు మేకర్స్ కామెంట్స్ చేయడం విశేషం. అంతేకాదు అలాంటి లక్షణాలు కూడా ఉన్నాయి ఈ బ్యూటీ. చలాకీతనం, కొంటెతనం, ఎక్కడ ఎలా ఉండాలో తెలివి, అందం, అభినయం కలగలిపిన అందాల సోయగం శ్రీలీల.