MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • జపాన్‌లో ‘ఎన్టీఆర్’ తుఫాన్: ఇండియన్ స్టైల్లో ఫ్యాన్స్ రచ్చ!

జపాన్‌లో ‘ఎన్టీఆర్’ తుఫాన్: ఇండియన్ స్టైల్లో ఫ్యాన్స్ రచ్చ!

జపాన్‌లో ఎన్టీఆర్ అభిమానులు దేవర సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఎన్టీఆర్ కటౌట్‌కు పూజలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

1 Min read
Author : Surya Prakash
Published : Mar 24 2025, 06:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Devara Fever Grips Japan as Jr NTR Fans Celebrate in Indian Style in telugu

Devara Fever Grips Japan as Jr NTR Fans Celebrate in Indian Style in telugu

 దేవర పార్ట్ 1 మార్చి 28న విడుదలై జపాన్‌ను చుట్టుముట్టడానికి సిద్ధంగా ఉంది. RRR యొక్క భారీ విజయం తర్వాత జపాన్‌లో ఎన్టీఆర్ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది . దేవర రిలీజ్  కోసం అక్కడ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో ఓ వీడియో అక్కడ వీరాభిమానులు ఎలా ఎన్టీఆర్ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్తోంది. మన భారతీయ సంప్రదాయాల మాదిరిగానే ఒక చిన్న ఆచారాన్ని చేస్తూ, ఎన్టీఆర్ కటౌట్‌కు పూజలు చేస్తున్న అమ్మాయిలు వీడియోలో ఉన్నారు.

వారు భారతదేశంలో కనిపించే భారీ హోర్డింగ్‌లను గుర్తుకు తెచ్చే మినీ బ్యానర్‌ను కూడా క్రియేట్ చేసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Devara Fever Grips Japan as Jr NTR Fans Celebrate in Indian Style in telugu

Devara Fever Grips Japan as Jr NTR Fans Celebrate in Indian Style in telugu

 
ఇక మొదటి నుంచి జపాన్‌ ప్రేక్షకులపై మన సినిమాలు బలమైన ప్రభావం చూపిస్తున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న తెలుగు సినిమాలు అక్కడ  విడుదలవుతూ సినీప్రియుల్ని మెప్పిస్తున్నాయి. దాంతో మన హీరోలు ఈమధ్య జపాన్‌ మార్కెట్‌పైన ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు.

విడుదలకు ముందు విరివిగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ, అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.   ఎన్టీఆర్‌ నటించిన ‘దేవర పార్ట్‌ 1’ అక్కడ ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ అక్కడ జరిగే ప్రత్యేక ప్రదర్శనలకు హాజరయ్యేందుకు, అభిమానులతో ముచ్చటించేందుకు జపాన్‌ చేరుకున్నారు. 

33
Devara Fever Grips Japan as Jr NTR Fans Celebrate in Indian Style in telugu

Devara Fever Grips Japan as Jr NTR Fans Celebrate in Indian Style in telugu


కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారతదేశంలో ఘన విజయాన్ని సొంతం చేసుకొంది. మంచి వసూళ్లని కొల్లగొట్టింది. దాంతో ‘దేవర పార్ట్‌ 2’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ సినిమాపై దృష్టిపెట్టారు. అది పూర్తయిన వెంటనే, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రారంభమైన సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా
ఐబొమ్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved