సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న కాజల్ పెళ్లి వార్త... అబ్బాయి ఎవరంటే?

First Published 5, Oct 2020, 2:56 PM

చందమామ కాజల్ పెళ్లి వార్తలు సంచలనం రేపుతున్నాయి. యంగ్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని ఆమె వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

చందమామ కాజల్ అగర్వాల్ 30 ప్లస్ లోకి ఎంటర్ అయ్యారు. దీనితో కాజల్ పెళ్లి వార్త చాలా కాలంగా హాట్ టాపిక్ గా ఉంది. ఇప్పటికే కాజల్ పెళ్లిపై అనేక కథనాలు ప్రచురితం అయ్యాయి.

కొద్దిరోజుల క్రితం కాజల్ ఓ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకోనుందని ప్రచారం జరిగింది. స్టార్ హీరోయిన్ హోదా పోయినప్పటికీ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్న కాజల్ అప్పుడే పెళ్లి చేసుకుంటుందా అని ఫ్యాన్స్ కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కాజల్ కి సదరు పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం కూడా జరిగిందని కథనాలు రావడం జరిగింది. ఐతే ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలిసింది. తాజాగా ఓ ఇంటీరియర్ డిజైనర్ ప్రేమలో ఆమె పడినట్లు, ఆయనతోనే తన వివాహం అన్నట్లు సమాచారం బయటికి వచ్చింది.

గౌతమ్ కిచ్లు అనే ఓ యంగ్ బిజినెస్ మెన్ ని కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోనున్నారట. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉండగా, ఆయనతో పెళ్లి సిద్ధమైందని తెలుస్తుంది.

డిస్సర్న్ లివింగ్ అనే ఓ ఇంటీరియర్ అండ్ ఫర్నిచర్ సప్లై కంపెనీని నడుపుతున్న గౌతమ్ కిచ్లు ప్రేమలో పడిన కాజల్ ఆయనతో వివాహం కొరకు సిద్ధం అవుతున్నారట.

నేడు సోషల్ మీడియాలో ఈ వార్త సంచలంగా మారింది. అలాగే కాజల్ ని పెళ్లాడనున్న ఆ లక్కీ ఫెలో గౌతమ్ ఎవరని గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారట.

ఎప్పటిలాగే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. సోషల్ మీడియాలో భారీగా స్పెక్యులేట్ అవుతుంది. గౌతమ్, కాజల్ ఫొటోలను జత చేస్తూ కొన్ని కథనాలు రావడం జరిగింది.

ఈ వార్తలలో నిజం ఎంతున్నా కాజల్ పెళ్లి అంటే ఆమె డై హార్ట్ ఫ్యాన్స్ ఎంతగా బాధపడుతారో చూడాలి. కాజల్ ఇన్నేళ్ల కెరీర్ లో ఆమెపై ఎటువంటి ఎఫైర్ పుకార్లు రాలేదు. తాజాగా వార్తలు నిజం అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

loader