MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షూటింగ్ స్టార్ట్ అయ్యాక బికినీ వేసుకోమన్న నిర్మాత..హీరోయిన్ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేసి ఓకే చెప్పిందా ?

షూటింగ్ స్టార్ట్ అయ్యాక బికినీ వేసుకోమన్న నిర్మాత..హీరోయిన్ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేసి ఓకే చెప్పిందా ?

షూటింగ్ మొదలయ్యాక ఓ స్టార్ హీరోయిన్ ని బికినీ వేసుకోవాలి అని నిర్మాత డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆ హీరోయిన్ రియాక్షన్ ఏంటి ? ఇంతకీ ఆ సినిమా ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 06 2026, 08:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బికినీలో ప్రియమణి
Image Credit : Asianet News

బికినీలో ప్రియమణి

కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల గ్లామర్ కూడా కీలకంగా ఉంటుంది. ఇందులో భాగంగా చాలా మంది హీరోయిన్లు సిల్వర్ స్క్రీన్ పై బికినీల్లో సైతం మెరిశారు. వారిలో క్రేజీ హీరోయిన్ ప్రియామణి కూడా ఒకరు. ప్రియమణి ఓ సినిమాలో బికినీలో మెరిసింది. ఆ సినిమా పేరు ద్రోణ.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
నితిన్ ద్రోణ మూవీ
Image Credit : Instagram

నితిన్ ద్రోణ మూవీ

నితిన్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో ద్రోణ చిత్రం తెరకెక్కింది. ప్రియమణి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా భారీ బడ్జెట్ లో నిర్మించారు. అయినప్పటికీ ఈ చిత్రం నిరాశ పరిచింది. డీఎస్ రావు ఈ చిత్రానికి నిర్మాత. ఈ మూవీలో యాక్షన్ సీన్లు, ప్రియమణి గ్లామర్ అప్పియరెన్స్ మెప్పించాయి.

Related Articles

Related image1
రాంచరణ్ రిజెక్ట్ చేసిన ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఇదే.. చిరంజీవి సినిమా టైటిల్ చెడగొట్టకపోవడం మంచిదైంది
Related image2
Ajith Jyothika: స్టార్ హీరో భార్యతో వరుస సూపర్ హిట్లు కొట్టిన నటుడు..పెళ్లి తర్వాత ఈ కాంబో సెట్ అవుతుందా ?
35
షూటింగ్ మధ్యలో డిమాండ్
Image Credit : Asianet News

షూటింగ్ మధ్యలో డిమాండ్

ఓ సాంగ్ లో ప్రియమణి స్విమ్ సూట్ ధరించి గ్లామరస్ గా మెరిసింది. అయితే ముందుగా ఆమెకి కథ నెరేట్ చేసినప్పుడు బికినీ గురించి చెప్పలేదు. షూటింగ్ ప్రారంభం అయ్యాక బికినీ సాంగ్ గురించి చెప్పారట. ఈ విషయాని నిర్మాత డిఎస్ రావు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

45
ప్రియమణి ఎందుకు ఓకే చెప్పింది అంటే
Image Credit : our own

ప్రియమణి ఎందుకు ఓకే చెప్పింది అంటే

షూటింగ్ మొదలయ్యాక ప్రియమణిని బికినీ గురించి అడిగాం. పాపం ఆమె ప్రశాంతంగానే రియాక్ట్ అయింది. నేను అడగలేదు కానీ డైరెక్టర్ అడిగారు. ఈ సాంగ్ లో మీరు బికినీ వేస్తే బవుంటుంది అని అనుకుంటున్నట్లు చెప్పాడు. దీనితో ప్రియమణి 5 నిమిషాల టైం ఇవ్వండి మా అమ్మని అడిగి వస్తాను అని క్యారవ్యాన్ లోకి వెళ్ళింది.

55
ప్రియమణిపై పుకార్లు
Image Credit : Google

ప్రియమణిపై పుకార్లు

వాళ్ళ అమ్మతో చర్చించి వెంటనే ఓకే నేను రెడీ అని చెప్పింది. ఆ టైంలో ప్రియమణి మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. ఆమె నో చెప్పి ఉంటే మేము ఏమీ అనేవాళ్ళం కాదు. అయినప్పటికీ ప్రియమణి సినిమా కోసం ఒప్పుకుంది. అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. బికినీ వేసుకోవడం కోసం ప్రియమణి నిర్మాతని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసింది అని పుకార్లు పుట్టించారు. ప్రియమణి అలా ఏమీ చేయలేదు. ఆమె ఆ సాంగ్ లో బికినీలో కనిపించడం నిజంగానే సినిమాకి ప్లస్ అయింది అని నిర్మాత డీఎస్ రావు అన్నారు. ప్రియమణి కూడా ఓ ఇంటర్వ్యూలో ద్రోణ స్విమ్ సూట్ సాంగ్ గురించి మాట్లాడారు. స్విమ్మింగ్ పూల్ లో సాంగ్ అంటే తప్పనిసరిగా స్విమ్ సూట్ వేసుకోవాలి. అందుకే నేను కూడా నో చెప్పలేదు. ఒకసారి బికినీ ట్రై చేశా అని ప్రియమణి పేర్కొంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
Recommended image2
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image3
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Related Stories
Recommended image1
రాంచరణ్ రిజెక్ట్ చేసిన ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఇదే.. చిరంజీవి సినిమా టైటిల్ చెడగొట్టకపోవడం మంచిదైంది
Recommended image2
Ajith Jyothika: స్టార్ హీరో భార్యతో వరుస సూపర్ హిట్లు కొట్టిన నటుడు..పెళ్లి తర్వాత ఈ కాంబో సెట్ అవుతుందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved