MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..

గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..

అవర్డుల విషయంలో చిన్న సినిమాలకు అన్యయం జరుగుతుందన్న అభిప్రాయం ఉండేది. ఇక మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులలో చిన్న సినిమాలు సత్తా చాటాయి. గద్దర్ అవార్డుల పంట పండిన చిన్న సినిమాలేంటంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 07 2026, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట ఫిల్మ్ అవార్డులు
Image Credit : Asianet News

ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట ఫిల్మ్ అవార్డులు

తెలంగాణ‌ ప్రభుత్వం ప్ర‌ముఖ‌ జన గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట గద్దర్ ఫిల్మ్ అవార్డులను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో 2025 ‌ సంవ‌త్సారానికి గాను గ‌ద్ద‌ర్ అవార్డుల విజేత‌ల‌ను జ్యూరీ స‌భ్యులు తాజాగా ప్ర‌క‌టించారు. 

2025 జ‌న‌వ‌రి 1 నుంచి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు సెంట్ర‌ల్ బోర్డు ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ ద్వారా స‌ర్టిఫికేట్ పొందిన సినిమాల‌కు, షార్ట్ ఫిల్మ్‌ల‌కు ఈ అవార్డులను ప్ర‌క‌టించారు.ఈ ఏడాది మొత్తం 17 విభాగాల్లో అవార్డుల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ అవార్డులలో చిన్న సినిమాలు ఎక్కువ సత్తా చాటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సత్తా చాటిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా..
Image Credit : Asianet News

సత్తా చాటిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా..

ఈమధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ.. బాక్సా ఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్లు సాధిస్తున్నాయి. తాజాగా అవార్డుల విషయంలో కూడా చిన్న సినిమాలు రచ్చ చేశాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు అయితే అవార్డుల పంట పండింది. 

ఉత్తమ చిత్రం క్యాటగిరీలో ఈ సినిమా మొదటి అవార్డు సాధించింది. అంతే కాదు ఉత్తమ దర్శకుడిగా సాయిలు, ఉత్తమ నేపథ్య గాయకుడిగా అనురాగ్, ఉత్తమ నటుడిగా చైతూ జొన్నలగడ్డ కు రాజు వెడ్స్ రాంబాయి సినిమా నుంచి గద్దర్ అవార్డ్స్ వరించాయి. మొత్తంగా ఈసినిమా 4 అవార్డులను ఈచిత్రం సాధించింది.

Related Articles

Related image1
పెళ్లి తర్వాత ఎఫైర్ల రూమర్స్ వల్ల.. కాపురాలు కూల్చుకున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా?
Related image2
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
35
చిన్న సినిమాలకు ఎక్కువ అవార్డులు..
Image Credit : Asianet News

చిన్న సినిమాలకు ఎక్కువ అవార్డులు..

ఇక రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరువాత ది ప్రీ వెడ్డింగ్‌ షో సినిమాను రెండు గద్దర్ అవార్డు లు వరించాయి. ఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్‌ షో, ఉత్తమ బాలనటుడిగా రోహన్ ‌ రాయ్‌ ప్రీ వెడ్డింగ్‌ షో నుంచి అవార్డులు సాధించారు. 

45
దండోర సినిమాకు రెండు అవార్డులు..
Image Credit : Asianet News

దండోర సినిమాకు రెండు అవార్డులు..

ఇక సీనియర్ హీరో శివాజీ నటించిన దండోరా సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా ను సెలక్ట్ చేయగా.. ఉత్తమ సపోర్టింగ్ నటుడిగా శివాజీ దండోర సినిమా నుంచి అవార్డు అందుకోబోతున్నారు.

55
కొత్త వారికి దక్కిన గౌరవం..
Image Credit : our own

కొత్త వారికి దక్కిన గౌరవం..

ఈమధ్య కాలంలో చిన్న సినిమాల ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త ముఖాలకు మంచి గుర్తింపు వస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయ్యి సత్తా చాటిన కోర్డ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే అద్భుతమైన స్క్రీన్ ప్లే తో అదరగొట్టిన ఈసినిమాకు ఉత్తమ సోషల్ మెసేజ్ క్యాటగిరీలో అవార్డు దక్కింది. వీటితో పాటు ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ క్యాటగిరీలో లిటిల్‌ హార్డ్స్ సినిమాను గద్దర్ అవార్డ్ వరించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!
Recommended image2
TV Actresses: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 10 గ్లామరస్ బ్యూటీలు.. వీళ్ళ అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్
Recommended image3
Tejasswi Prakash: కరణ్, తేజస్విల 7.63 కోట్ల లగ్జరీ హౌస్.. సీక్రెట్ బాత్రూమ్ డిజైన్ గురించి తెలుసా
Related Stories
Recommended image1
పెళ్లి తర్వాత ఎఫైర్ల రూమర్స్ వల్ల.. కాపురాలు కూల్చుకున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా?
Recommended image2
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved