సీజన్‌లో విన్నర్‌గా నిలిస్తే సభ్యులు ఏం చేస్తారో తెలుసా?..ఫైనల్లీ మోనాల్‌ ఎలిమినేట్‌

First Published Dec 13, 2020, 10:20 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ చివరి దశకు చేరుకుంది. 14వ వారం కూడా పూర్తయ్యింది. ఆదివారం ఆద్యంతం కామెడీ సన్నివేశాలతోపాటు భావోద్వేగ సన్నివేశాలతో సాగింది. ప్రతి ఒక్కరు బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ విన్నర్‌ అయితే, ఆ డబ్బుని ఏం చేస్తారనేది చెప్పడం, విన్నింగ్‌ టైమ్‌లో వారి ఎక్స్ ప్రెషన్‌ని చెప్పారు. 

నాగ్‌ ఆదివారం స్టయిలీష్‌గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ విన్నర్‌ అయితే యాభై లక్షలు వస్తుందని గుర్తు చేశారు. అయితే ఈ మనీతో ఏం చేస్తారనేది చెప్పాలని  సభ్యులను అడిగాడు నాగార్జున.

హారిక చెబుతూ, యాభై లక్షల వల్లే తమ ఇంట్లో ఇబ్బందులు ప్రారంభమయ్యాయని, ఈ అమౌంట్‌ని అమ్మకి ఇస్తానని తెలిపింది. అరియానా చెబుతూ, సొంతంగా ఇల్లు  కొనుకుంటానని, ఐదు లక్షలు తమ ఊర్లో భూములు కొని అప్పులు చేసిన ఓ ఐదారు మందికి సహాయంగా అందిస్తానని చెప్పింది. అభిజిత్‌ మాట్లాడుతూ, డాడీకి ఇస్తానని, తన  ఖర్చుల గురించి ఎప్పుడు కంప్లెయింట్‌ చేస్తాడని, ఏం చేసుకుంటావో చేసుకో అని చెబుతానని అన్నాడు.

మోనాల్‌ చెబుతూ, అమ్మకి ఇస్తానని, తన పెళ్ళి, సిస్టర్‌ మ్యారేజ్‌ అయిపోయిన తర్వాత తను ఇబ్బంది పడకుండా సొంతంగా బతికేలా ఆమెకి అందిస్తానని చెప్పింది. అఖిల్‌  మాట్లాడుతూ, ఓ ఎన్జీవో పెడతానని, సొంతంగా ఇళ్లు కట్టుకుంటానని తెలిపాడు. సోహైల్‌ చెబుతూ, పది లక్షలు హెల్పింగ్‌ కోసం పక్కన పెడతానని, ఓ ఫ్లాట్‌ కొనుకుంటానని  చెప్పాడు.

అనంతరం ఒకవేళ విన్నర్‌ అయితే విన్నింగ్‌ స్పీచ్‌ ఎలా ఉంటుందో చెప్పాలన్నాడు నాగ్‌. ఇతరుల విన్నింగ్‌ స్పీచ్‌ని చేసి చూపించాలన్నారు. హారికా.. మోనాల్‌ విన్నింగ్‌ స్పీచ్‌ని  చేసి చూపించి నవ్వించింది. అలాగే అరియానా.. అభిజిత్‌ విన్నింగ్‌ స్పీచ్‌ని చెప్పింది. అభిజిత్‌.. అఖిల్‌ విన్నింగ్‌ స్పీచ్‌ చెప్పి నవ్వించాడు. మోనాల్‌.. సోహైల్‌లా చేసి కామెడీ  పంచింది. అఖిల్‌.. అరియానాలా చేసి చూపించాడు. సోహైల్‌.. హారికలాగా చేసి ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఇది నవ్వులు పూయించింది.

అనంతరం బ్లర్‌ ఫోటోలను చూసి ఆ హీరో ఎవరు, ఏ సినిమాలోని చెప్పాలన్నాడు నాగార్జున. అబ్బాయిలు ఓ టీమ్‌, అమ్మాయిలు ఓ టీమ్‌. ఇందులో అమ్మాయిలు విన్నర్‌గా  నిలిచారు. అలాగే సాంగ్‌ పేర్లు ఇచ్చి వాటిని సైగలతో చెప్పాలని, దాన్ని బట్టి ఆ పాట ఏంటో చెప్పాలన్నారు. ఇందులోనూ అమ్మాయిలే విన్నర్‌గా నిలిచారు.

ఇక ఫైనల్‌కి వెళ్లేది ఎవరు డిసైడ్‌ చేశారు. ఇప్పటికే అఖిల్‌, సోహైల్‌ ఫైనల్‌కి ఎంపికయ్యారు. తాజాగా అభిజిత్‌, హారిక ఫైనల్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా వీరిద్దరు తమ  ఆనందాన్ని పంచుకున్నారు. ఇక మిగిలింది అరియానా, మోనాల్‌. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారని, ఎవరు ఫైనల్‌కి చేరుతారనేది ఉత్కంఠ నెలకొంది.

అయితే ఫైనల్‌కి చేరేది ఎవరు, ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు అనేది తన నోటితో చెప్పలేనని, అందుకే బిగ్‌బాస్‌ ప్రింటర్ అరెంజ్‌ చేశారు. నాగ్‌ పింగర్‌ నొక్కితే ఫైనల్‌కి చేరేది ఫోటో  వస్తుందని చెప్పారు.

ఫైనల్‌గా అరియానా ఫైనలిస్ట్ కి చేరారు. మోనాల్‌ ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో అఖిల్‌ షాక్‌ అయ్యాడు. అరియానా కింద పడిపోయింది.

వెళ్లే ముందు మోనాల్‌ సభ్యుల గురించి చెప్పింది. వారు మార్చుకోవాల్సినవి చెప్పింది. అందరికి ఎమోషనల్‌కి గురి చేసింది. చివరికి షాక్‌ ఇస్తానని చెప్పిన నాగార్జున ఫైనలిస్ట్ లకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. పార్టీ చేసుకునే అవకాశం ఇచ్చాడు. దీంతో అభిజిత్‌, అఖిల్‌, సోహైల్‌, హారిక, అరియానా వివిధ సాంగ్‌లకు డాన్స్ చేస్తూ హంగామా చేశారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?