MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• నోయల్‌, లాస్య, హారిక సేవ్‌.. తోటివారిని హ్యామర్‌తో బాదిన సభ్యులు

నోయల్‌, లాస్య, హారిక సేవ్‌.. తోటివారిని హ్యామర్‌తో బాదిన సభ్యులు

బిగ్‌బాస్‌4 41వ రోజు ఎలిమినేషన్‌ ప్రక్రియ షురూ అయ్యింది. నెక్ట్స్ వీక్‌ నామినేషన్‌ నుంచి సేవ్‌ అయ్యేందుకు అమ్మా రాజశేఖర్‌ గుండు కొట్టించుకున్నారు. ఈ వారం ఎలిమినేషన్‌ నుంచి ముగ్గురు లాస్య, నోయల్‌, హారిక సేవ్‌ అయ్యారు.

2 Min read
Aithagoni Raju
Published : Oct 17 2020, 10:33 PM IST| Updated : Oct 17 2020, 10:47 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

41వ రోజు బిగ్‌బాస్‌ షో ఉత్కంఠభరితంగా సాగింది. మొదటగా టాస్క్ లో భాగంగా గత నాలుగు రోజులుగా జూట్‌ దుస్తులు ధరించిన మోనాల్‌ డ్రెస్‌ని వేరే ఒకరు మార్చుకోవచ్చని, అందుకు అవినాష్‌, అరియానా సిద్ధమవ్వగా, అరియానా వేసుకుంది.

210

ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందు, గత వారం కెప్టెన్సీ టాస్క్ లో వదిలేసిన సగం గుండు టాస్క్ ని మరోసారి బయటకు తీసుకొచ్చారు నాగార్జున. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో నెక్ట్స్ వారం నామినేషన్‌కి ఓకే చెప్పి మరీ టాస్క్ పూర్తి చేశాడు నోయల్‌. కానీ అమ్మ రాజశేఖర్‌ మాత్రం డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నారు.

310

నెక్ట్స్ వీక్‌ నామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు అమ్మ రాజశేఖర్‌ సిద్ధమయ్యాడు. సేఫ్‌ గేమ్‌ కోసం ఊహించని టాస్క్ ని స్వీకరించారు. ఇందులో భాగంగా సగం తల, సగం గండెం, మీసాలు తీసేసుకోవాల్సి ఉంటుంది. నాగ్‌ అడగ్గా.. అమ్మ ఎస్‌ చెప్పాడు. నోయల్‌ ట్రిమ్మర్‌ తెచ్చి రంగంలోకి దిగాడు.

410

జుట్టు కత్తిరించుకునే సమయంలో అమ్మ కన్నీళ్ళు పెట్టుకున్నారు. అమ్మ మాత్రమే కాదు దివి సైతం ఎమోషనల్‌ అయ్యింది.  నో చెప్పే ధైర్యం లేదా అంటూ కన్నీటి పర్యంతమయ్యింది. దీంతో హౌజ్‌ మొత్తం గుంబనంగా మారింది.

510

ఇక నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభించగా, అందరికి ప్యాకెట్‌ ఇచ్చి అందులో పచ్చి మిర్చి ఉన్న వారు సేవ్‌ అన్నారు. లాస్య సేవ్‌ అయ్యింది. మరో హ్యామర్‌లో ఉన్న చిట్టీ ఓపెన్‌ చేయగా నోయల్‌ సేవ్‌ అయ్యాడు.

610

మొత్తానికి అమ్మ రాజశేఖర్‌ డేరింగ్‌ స్టెప్‌కి హౌజ్‌ సభ్యులే కాదు, నాగ్‌, ఆడియెన్స్ సైతం షాక్‌కి, ఆశ్చర్యానికి గురవుతున్నారు.

710

దీని తర్వాత మనసులో మాట చెప్పే ప్రక్రియ స్టార్ట్ చేశారు. తన గురించి ఆ మాట ఎవరు చెప్పారో అనేది ఊహించి హ్యామర్‌ తో కొట్టాలన్నారు. మొదటగా అవినాష్‌ గురించి దివి రాసిందని, ఆ తర్వాత కుమార్‌ సాయిని మెహబూబ్‌ కొట్టాడు. లాస్య వచ్చి మొదట దివి కొట్టగా, అది రాంగ్, ఆ తర్వాత అమ్మ రాజశేఖర్‌ కొట్టాడు.

810

అభిజిత్‌ గురించి చాలా ఆహాంకారం అని రాశారని చెప్పగా, అభిజిత్‌.. అఖిల్‌, మోనాల్‌ని చెప్పగా అది రాంగ్‌ అయ్యింది. కానీ దివి చెప్పారని నాగ్‌ చెప్పారు.

910

దివి తన గురించి రాసింది మోనాల్‌ అని చెప్పగా, అది తప్పుగా అని నిర్ధారణ అయ్యింది. అయితే మోనాల్‌.. దివి గురించి షాకింగ్‌ విషయాలే తెలిపింది.

1010

అఖిల్‌ విషయంలో కూడా అభిజిత్‌ రాంగ్‌గా చెప్పాడని తేలింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఎపిసోడ్‌ అనంతరం ఎలిమినేషన్‌ నుంచి సేవ్‌ అయ్యేది ఎవరు అని నోయల్‌ని నాగ్‌ అడగ్గా హారిక పేరు చెప్పారు. ఆయన స్విమ్మింగ్‌ ఫూల్‌లోని ఫోటో తెచ్చి చూపించగా, ఆమె ఫొటోనే ఉండటం విశేషం. దీంతో ఈ వారం హారిక సేవ్‌ అయ్యింది. శనివారం వరకు నోయాల్‌, లాస్య, హారిక సేవ్‌ కాగా, అరియానా, అఖిల్‌, అభిజిత్‌, కుమార్‌ సాయి, దివి, మోనాల్‌ ఇంకా మిగిలి ఉన్నారు. ఆదివారం వీరి జాతకాలు బయటపడతాయని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Recommended image2
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Recommended image3
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved