అవినాష్, సోహైల్‌ మాటలయుద్ధం.. మూతి పగులకొడతా.. అఖిల్‌ వార్నింగ్‌ .. నోయల్‌ కెప్టెన్‌

First Published 14, Oct 2020, 11:04 PM

బిగ్‌బాస్‌4 38వ రోజు కెప్టెన్సీ టాస్క్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఊహించని టాస్క్ లతో ఇంటి సభ్యులను, రెండు టీమ్‌లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ వారం కెప్టెన్‌గా నోయల్‌ ఎంపికయ్యాడు.

సగం తల, సగం కత్తిరించుకునే డీల్‌ని ఇరు టీమ్‌లు తిరస్కరించారు. టబ్‌లో పేడలో వంద బటన్స్ వెతికే డీల్‌లో అఖిల్‌ టీమ్‌ నుంచి దివి రంగంలోకి దిగింది. 93బటన్స్ తీసింది. అవినాష్‌ బెలూన్‌ తొడుగు తలకి ధరించి అరటి పండు తిన్నాడు. పది బంగారు నాణేలు సాధించారు.

మరో డీల్‌లో గార్డెన్‌ ఏరియాలో ఉన్న ఒక కూర్చిలో కూర్చొని ఓ సభ్యుడు ఉండగా, మిగిలిన వారు హౌజ్‌లో ఉన్న వస్తువులతో క్లీన్‌ చేయాల్సి ఉంటుంది. అందులో అఖిల్‌ కూర్చున్నాడు. ఆయన్ని ప్రత్యర్థి టీమ్‌ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అఖిల్‌ ఉన్నాడు.

అఖిల్‌ ఆడే గేమ్‌ పెద్ద దుమారం రేపింది. అభిజిత్‌ షాంపూస్‌ వాడి బాగా రుద్దడం, అది మండటం, దాన్ని మోనాల్‌ ఆపేందుకు ప్రయత్నించడం వంటివి వివాదంగా మారింది. అవినాష్‌ సైతం మండిపడ్డాడు. డీల్‌ పూర్తయిందట. అఖిల్‌.. మోనాల్‌ వద్ద పైర్‌ అయ్యాడు.

టాస్క్ టాస్క్ ని చూడాలని, వ్యక్తిగతంగా చూడకూడదని అవినాష్‌ అన్నాడు. సంచాలక్‌ సోహైల్‌ కూడా దాన్ని అలానే చూడాలన్నారు. దివి టబ్‌ నుంచి దిగడానికి సంబంధించి సోహైల్‌, అవినాష్‌ మధ్య వివాదం పెరిగింది. ఇలాంటివి జరిగితే నేను టాస్క్ ఆడను. పంపించేస్తే బయటకు పంపించాలన్నారు.

సేఫ్‌ గేమ్‌ ఇది కదా.. ఒకరిని తిట్టుకున్నారు. ఈ విషయంలో సోహైల్‌ తన కోపాన్ని అణచుకుని చైర్‌ని కొట్టాడు. ఆయన్ని అఖిల్‌, హారిక ఆపేప్రయత్నం చేశారు. ప్రామిస్‌ చేశాను కాబట్టి అరవలేదన్నారు. చేయి గుద్దుకుంటే మూతి పగులగొడతా ని అఖిల్‌.. సోహైల్‌కి వార్నింగ్ ఇచ్చాడు.

చివరి డీల్‌.. నెక్ట్స్ వీక్‌ ఎలిమినేషన్‌ నామినేట్‌ అవ్వడం. అందుకు అఖిల్‌ టీమ్‌ నుంచి నోయల్‌ రెడీ అయ్యాడు. అందుకు ముప్పై నాణేలు పొందారు.

ఈ కెప్టెన్సీ టాస్క్ లో అఖిల్‌ ‌(బ్లూ) టీమ్ కంటే అరియానా ‌(రెడ్‌)టీమ్ వద్ద ఎక్కువ బంగారు నాణేలు ఉండటం వల్ల కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో అరియానా టీమ్‌ విజయం సాధించింది.  టాస్క్ పూర్తయిన తర్వాత సోహైల్‌ ఏడ్వగా, అఖిల్‌, హారిక, మెహబూబ్‌ ఓదార్చారు. చివరగా కెప్టెన్సీ టాస్క్ లో నోయల్‌ ఎక్కువ బాల్స్ చేసి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే తాను గత టాస్క్ లో ఎలిమినేషన్‌కి నామినేట్ కావడం వల్ల తాను ఈ వారం నామినేషన్‌ నుంచి సేవ్‌ కావడం లేదని బిగ్‌బాస్‌ చెప్పారు. ఆ తర్వాత కిచెన్‌ మేనేజర్‌గా మెహబూబ్‌ని నోయల్‌ ఎంపిక చేశారు.

loader