మోనాల్‌ని పక్కనపెట్టి హారికని బుట్టలోకి దించిన అభిజిత్‌.. ఆరో వారం కెప్టెన్‌ ఎవరంటే ?

First Published 8, Oct 2020, 10:24 PM

బిగ్‌బాస్‌ 4 32వ రోజు షో కాస్త డిఫరెంట్‌గా సాగింది. హోటల్‌ టీమ్‌, గెస్ట్ టీమ్‌ మధ్య పోటీ, ఆ తర్వాత ఆరో వారం కోసం కెప్టెన్సీ పోటీ.. అట్నుంచి గంగవ్వ ఫన్నీ సన్నివేశాలు.. దివి, అవినాష్‌ మధ్య లవ్‌ డిస్కషన్‌, అఖిల్‌ కన్నీరు పెట్టడం, అభిజిత్‌.. చాలా రోజులు తర్వాత మోనాల్‌తో మాట్లాడటం.. అఖిల్‌పై మోనాల్‌ ప్రేమ కురిపించడం వంటి ఆసక్తికర సన్నివేశాలతో సాగింది.

ఇంటిసభ్యులు హోటల్‌ టీమ్‌గా, గెస్ట్ టీమ్‌లుగా విడిపోయారు. ఈ రెండింటి మధ్య బిగ్‌బాస్‌ టాస్క్ పెట్టారు. ఎక్కువ

డబ్బులు సంపాదించడం టాస్క్ గా పెట్టారు. అందులో స్టార్స్ ని గెస్ట్ టీమ్‌ నుంచి హోటల్‌ టీమ్‌ ఇష్టపూర్వకంగా సంపాదించాల్సి ఉంటుంది.

ఇందులో హోటల్‌ టీమ్‌ తమకు ఫైవ్‌ స్టార్స్ ఇష్టపూర్వకంగా ఇవ్వలేదని తేలింది. ఈ కారణంగా హోటల్‌ టీమ్‌ ఓటమి చెందగా, స్టార్స్ ఇవ్వనందున గెస్ట్ టీమ్‌ విజయం సాధించింది.

బెస్ట్ పర్‌ఫెర్మర్‌ విషయంలో సోహైల్‌ మెహబూబ్‌తో వాగ్వాదానికి దిగారు.

ఇందులో బెస్ట్ పర్‌ఫెర్మార్‌గా సోహైల్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో సోహైల్ ఆరో వారం హౌజ్‌లో కెప్టెన్‌ పోటీదారుగా ఎన్నికయ్యారు.

ఇక ఎక్కువ డబ్బులు సంపాదించిన కారణంగా అఖిల్‌ రెండో కెప్టెన్సీ పోటీదారుగా నిలిచారు. ఈ టాస్క్ లో బిగ్‌బాస్‌ ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్ లో ఫుడ్‌ని పాడుచేసిన కారణంగా అవినాష్‌ కెప్టెన్సీలో మూడో పోటీదారుగా నిలిచారు. ఇదిలా ఉంటే ఈ టాస్క్ గేమ్‌లో భాగంగా ఓడిపోయిన హోటల్‌ టీమ్‌లోని అభిజిత్‌.. హారిక హత్తుకుని ఓదార్చడం విశేషం. ఇది కాస్త అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆ తర్వాత ఈ టాస్క్ లో వరస్ట్ పర్‌ఫెర్మర్‌గా భావించిన అమ్మ రాజశేఖర్‌ని ఉల్లిగడ్డలు కట్‌ చేసే ఫనిష్‌మెంట్‌ ఇచ్చారు. దీని తర్వాత ఆరో వారం కెప్టెన్సీ కోసం మరో గేమ్‌ జరిగింది. `మంచు.. ఓర్పు.. మధ్యలో నిప్పు`.

ఇందులో అఖిల్‌ ముందుగానే పడిపోగా, అవినాష్‌ చివరి వరకు కష్టపడ్డాడు.

చివరి నిమిషం వరకు పోరాడిన అవినాష్‌ పడిపోయాడు. దీంతో సోహైల్‌ కెప్టెన్‌గా విన్‌ అయ్యారు. ఆయనకు అభిజిత్‌ కెప్టెన్సీ మెడల్‌ అందించారు. దీంతో సోహైల్‌ ఈ వారం ఎలిమినేషన్‌ నుంచి తప్పుకున్నట్టే అని చెప్పొచ్చు. ఈ గేమ్‌ అనంతరం గంగవ్వ రాత్రిసమయంలో హౌజ్‌ కలియ తిరుగుతూ షాక్‌కి గురి చేసింది. మరోవైపు కెప్టెన్సీ గేమ్‌లో ఓడిపోయినందుకు అఖిల్‌ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయనపై మోనాల్‌ ప్రేమ ఒలకబోసింది. ఇక హౌజ్‌లో ఒకరిపై ఒకరికి ఇంట్రెస్ట్ కి సంబంధించి అవినాష్‌, దివి మధ్య డిస్కషన్‌ జరిగింది. చాలా రోజులుగా దూరంగా ఉన్న అభిజిత్‌, మోనాల్‌ కూడా కలిసి కిచెన్‌లో మాట్లాడుకోవడం విశేషం. దీంతో మళ్ళీ మోనాల్‌.. అభిజిత్‌ వైపు ఫోకస్‌ పెట్టిందా అనే కామెంట్లు వస్తున్నాయి.

loader