MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చేతులు పైకెత్తి నెలవంక నడుము చూపెడుతూ అరియనా టెంప్టింగ్ పోజ్... ఎంత చూపిస్తే అంత ఫేమస్ అంటూ!

చేతులు పైకెత్తి నెలవంక నడుము చూపెడుతూ అరియనా టెంప్టింగ్ పోజ్... ఎంత చూపిస్తే అంత ఫేమస్ అంటూ!


బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లోరీ సోషల్ మీడియా గ్లామర్ డాల్ గా అవతరించింది.  ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ డోస్ పెంచేస్తుంది. తాజాగా నాభి చూపిస్తూ వేడి పుట్టించింది. 
 

Sambi Reddy | Published : Sep 07 2023, 12:21 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Ariyana Glory

Ariyana Glory

అరియనా గ్లోరీ (Ariyana Glory)లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 'లక్ష్యం చేరుకునే వరకు పోరాటం ఆపకు. అదే గొప్ప లక్షణం' అని సదరు ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఇక అరియనా గ్లామరస్ ఫోటోలపై నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఎంత చూపిస్తే అంత ఫేమస్ అని ఓ నెటిజన్ అరియనా ఫోటోలపై స్పందించారు. 


 

26
Ariyana Glory

Ariyana Glory

ఒకప్పటి యూట్యూబ్ యాంకర్ అరియనాకు బిగ్ బాస్(Bigg Boss Telugu) షో పాపులారిటీ తెచ్చింది. అరియనా ముక్కుసూటితనం, ప్రశ్నించే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు.

36
Ariyana Glory

Ariyana Glory


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కారణంగా అరియనాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. గతంలో వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా అరియనాపై బోల్డ్ కామెంట్స్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. వర్మ కామెంట్ నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. అరియనా అనే యాంకర్ ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. 

 

46
Ariyana Glory

Ariyana Glory

బిగ్ బాస్ తర్వాత అరియనాకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు.  

56
Asianet Image

ప్రస్తుతం అరియనా కెరీర్ పరిశీలిస్తే... మొన్నటి వరకు బీబీ జోడి అనే డాన్స్ రియాలిటీ షోలో సందడి చేసింది. శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షోకి జయం ఫేమ్ సదా, సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించారు. అరియనాకు జోడీగా అవినాష్ చేశాడు. అనూహ్యంగా ఫైనల్ కి వెళ్లిన ఈ జంట తృటిలో టైటిల్ చేజార్చుకున్నారు. బీబీ జోడి టైటిల్ ఫైమా-ఆర్జే సూర్య జోడీ దక్కించుకుంది. 

66
Ariyana Glory

Ariyana Glory


ఇక బుల్లితెర మీద సందడి చేస్తూనే ఇంస్టాగ్రామ్ వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. అరియనా తీరు చూసిన ఫ్యాన్స్ పాపులారిటీ కోసం హద్దులు దాటేస్తుందని అంటున్నారు. ఇంస్టాగ్రామ్ ఆదాయమార్గంగా మారిన నేపథ్యంలో పలువురు అందాల విందుకు తెరలేపుతున్నారు. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories