ప్రేమ పెళ్లి చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు అవికా గౌర్... షాకిస్తున్న ఇన్స్టా పోస్ట్

First Published Mar 27, 2021, 3:24 PM IST

చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ ప్రేమ వివాహం జరుపుకున్నారు. ఆదిల్ ఖాన్, అవికా చర్చ్ లో ఇరువురు ఉంగరాలు మార్చొని వివాహం చేసుకున్నారు. అవికా మ్యారేజ్ ఫోటో సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.