MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • కల్కి 2: రిలీజ్ పై షాకింగ్ విషయం చెప్పిన అశ్వనీదత్‌

కల్కి 2: రిలీజ్ పై షాకింగ్ విషయం చెప్పిన అశ్వనీదత్‌

కల్కి 2 వచ్చే ఏడాది విడుదల గురించి అశ్వనీదత్ క్లారిటీ ఇచ్చారు. అలాగే రెండో పార్ట్ లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.

2 Min read
Author : Surya Prakash
Published : Jan 15 2025, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

క్రితం సంవత్సరం ప్రభాస్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం  'కల్కి 2898'. ఈ సినిమాతో రూ.1000 కోట్ల మార్క్ దాటేశాడు. ప్రస్తుతం 'రాజాసాబ్'తో ఫుల్ బిజీ. దీని తర్వాత సలార్ 2, కల్కి 2 రెడీగా ఉన్నాయి. ఓవైపు 'సలార్' షూటింగ్ గురించి సెట్స్ సిద్ధమవుతుండగా..

మరోవైపు 'కల్కి' పార్ట్ 2 గురించి కొన్ని వార్తలు మొదలయ్యాయి. ఈ సినిమా గురించి రకరకాల గాసిప్స్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో కీలకమైన విషయాలను నిర్మాత అశ్వనీదత్ మీడియాకు చెప్పుకొచ్చారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

  'కల్కి' పార్ట్ 1 లో  భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. చివర్లో మహాభారతం ఎపిసోడ్, అందులో కర్ణుడు-అర్జునుడు సీన్స్ సూపర్ హైలైట్ అయ్యాయి. వీటిని చూసి చాలామంది మరికాసేపు ఇవి ఉంటే బాగుండు అని ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్ల కోరిక నెరవేరిందని  అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. అ లాగే రిలీజ్ గురించి మాట్లాడారు. 
 

36

 అశ్వనీదత్ మాట్లాడుతూ...‘‘కల్కి 2’ వచ్చే ఏడాది విడుదలవుతుంది. ’’ అని తేల్చి చెప్పారు. ఇది విన్న అభిమానులు నిరాశ చెందుతున్నారు.  ఈ 2025 లో కల్కి 2 రిలీజ్ అవుతుందనుకుంటే ఇంకో సంవత్సరం వాయిదానా అంటున్నారు. అయితే అంత భారీ సినిమా అదీ గ్రాఫిక్స్ తో కూడుకున్నది తీయాలంటే ఆ మాత్రం టైమ్ పడుతుందనేది నిజం.  నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. 
 

46

అశ్వనీదత్  కంటిన్యూ చేస్తూ... రెండో పార్ట్‌ మొత్తం కమల్‌హాసనే ఉంటారు. ప్రభాస్‌ (Prabhas), కమల్‌ హాసన్‌ల మధ్య సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్లే ఆ సినిమాకు మెయిన్‌. వీళ్లతో పాటు దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.

కొత్త వాళ్లు ఉంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్‌లో కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంది’’ అని అన్నారు. అంటే....సెకండ్ పార్ట్ మొత్తం కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు కాగా.. విలన్‌గా సుప్రీం యాష్కిన్ కనిపిస్తాడట. 
 

56

 నాగ్అశ్విన్‌ గురించి అశ్వనీదత్‌ (Ashwini Dutt) మాట్లాడుతూ..   ‘‘మహానటి’ సినిమా తీసే సమయంలో ఎక్కడా భయం లేకుండా షూటింగ్‌ పూర్తి చేశాడు. తర్వాత ‘కల్కి’ రూపొందించాడు. రెండూ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. నాగ్‌ అశ్విన్‌కు జీవితంలో ఓటమనేది ఉండదని నేను నమ్ముతాను. అతడి ఆలోచనా విధానం, సినిమాలను తెరకెక్కించే తీరు చాలా గొప్పగా ఉంటాయి’’ అని చెప్పారు.

read more: నిధి అగర్వాల్ పై కాజల్‌ ఫ్యాన్స్ ట్రోల్స్.. కొంప ముంచిన `అందరికి నమస్కారం`.. క్లారిటీ ఏంటంటే?
 

66

 కల్కి లో ఉన‍్న కొద్దిపాటి నిమిషాలకే మహా భారతం సీన్లతో నాగ్ అశ్విన్ తన మార్క్ చూపించాడు. మరి ఇప్పుడు రెండో పార్ట్ ఇంకేం మ్యాజిక్ చేస్తాడోనని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. త్వరలో ప్రభాస్ డేట్స్ ని బట్టి  షూటింగ్ మొదలవ్వొచ్చని తెలుస్తోంది.  

ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌ చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు.

read more: 'జైలర్' లో బాలకృష్ణగారికి ఏ పాత్ర అనుకున్నానంటే.. : నెల్సన్

also read: దేవర బతికే ఉన్నాడా? ప్రకాష్‌ రాజే యతినా? `దేవర 2` అసలు స్టోరీ?

 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image2
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Recommended image3
Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved