శారీలో కూడా ఈ రేంజ్ లో చూపించొచ్చా... రెడ్ చిల్లి అనుపమ పరమేశ్వరన్ హాట్ ఫోటోలు

First Published Dec 16, 2020, 2:00 PM IST

క్యూటీ అనుపమ రెడ్ శారీలో హాట్ హాట్ గా అందాలు వడ్డించేసింది. స్లీవ్ లెస్ జాకెట్ లో చిన్నది సోయగాలు మొత్తం చూపించేసింది. యద అందాలు కనిపించేలా కెమెరా యాంగిల్స్ సెట్ చేసి అభిమానులను చంపేసింది.

ట్రెడిషనల్ శారీలో కూడా అనుపమ గ్లామర్ షో అదిరింది. ఉంగరాల జుట్టు చిన్నది ఎర్ర చీరలో పండు మిరపకాయలా ఉంది. అనుపమ చిల్లింగ్ స్టిల్స్ ఆమె అభిమానులను కట్టిపడేస్తుండగా, క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు ఐ లవ్ యూ చెప్పగా.. మరి కొందరు ప్లీజ్ రిప్లై ఇవ్వండి అంటూ ప్రాధేయపడుతున్నారు. అనుప గ్లామర్ ఎర్ర చీరలో రెట్టింపు అయ్యింది. శారీలో అనుపమ స్మైలింగ్ లుక్ ఆకట్టుకుంటుంది.

హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ కలిగిన అనుపమ గ్లామర్ రోల్స్ కి చాలా దూరం. ఇప్పటి వరకు అనుపమ గ్లామర్ రోల్ చేసిన దాఖలాలు లేవు. ఐతే సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ రెచ్చిపోతుంది.

ఆ మధ్య హాట్ నైట్ వేర్ లో బెడ్ రూమ్ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం రేపింది. అనుపమ కెరీర్ కొంచెం నెమ్మదించగా... గ్లామర్ రోల్స్ కి కూడా సిద్దమే అని సందేశం పంపుతున్నట్లు ఉంది.

అనుపమ నటించిన చివరి చిత్రం రాక్షసుడు. తమిళ హిట్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఆ చిత్రం హిట్ అందుకుంది. ఆ తరువాత తెలుగులో మరో చిత్రానికి అనుపమ సైన్ చేయలేదు.

ఆమె నటించిన మలయాళ మూవీ మానియరాయిలే అశోకన్ ఈ ఏడాది విడుదలైంది. ఇక తమిళంలో యంగ్ హీరో అధర్వ సరసన తల్లి పొగతే మూవీలో నటిస్తుంది అనుపమ పరమేశ్వరన్.

మరి దర్శకులు అనుపమకు గ్లామర్ రోల్స్ ఆఫర్ చేస్తే అందాలు వడ్డించడానికి సిద్దమేమో చూడాలి. ఆ తరహా పాత్రలలో క్యూట్ బేబీ ఎలా నటిస్తారో అనే ఆసక్తి ఆమె ఫ్యాన్స్ లో ఉంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?