ఎర్రచీర చాటున.. నాభి అందాలతో కుర్రమనసులను నలిపేస్తోన్న శ్రీముఖి, యవ్వనాల జాతర చేస్తోన్న స్టార్ యాంకర్
కాస్త కూడా గ్యాప్ ఇవ్వకుండా సోషల్ మీడియా జనాలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది స్టార్ యాంకర్ శ్రీముఖి. గ్లామర్ షోలో అస్సల తగ్గేది లేదంటోంది. వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. హాట్ హట్ అందాలతో హడావిడి చేస్తోంది.
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై రాములమ్మగా ఎంత పేరు తెచ్చుకుందో తెలసిందే. ఇక ఈమధ్య కొంత కాలంగా సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది శ్రీముఖి. హాట్ హాట్ అందాలతో తన పేజ్ అంతా నింపేస్తోంది.
ఒక ఫోటో షూట్ నుంచి తేరుకునేలోపే మరో ఫోటో షూట్ చేస్తూ... కుర్రాళ్లను కోలుకోకుండా చేస్తోంది బ్యూటీ. సాలిడ్ అందాలతో ఫుల్ ఫ్యాక్ హాట్ ట్రీట్ ఇస్తోంది బుల్లితెర బ్యూటీ. ఇక రీసెంట్ గా శ్రీముఖ అందాల విందుకు యూత్ ఫిదా అవుతోంది. ఈసారి కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసింది శ్రీముఖి.
ఈ మధ్య కొత్తందాలు పరిచయం చేస్తోంది శ్రీముఖి. ఎక్కువగా శారీ పిక్స్ తో కనిపిస్తుంది. చీరలో కూడా చూపించాల్సినవి చూపిస్తూ.. కుర్రకారు బుర్రల బూజు దులిపేస్తోంది. ఈక్రమంలోనే రీసెంట్ గా శ్రీముఖి చేసిన ఫోటో షూట్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఎర్ర చీరలో ... తెల్లటి స్కిన్ టోన్ తో మెరిసిపోతోంది శ్రీముఖి. చీర చాటున అందాలు కాస్త అటూ ఇటుగా కనిపిస్తూ.. ఊరిస్తుండగా.. అది చూసిన నెటిజన్ల మెత్తని మనసులను ఎవరొ పట్టి పిండేస్తున్నట్టు చేస్తోంది శ్రీముఖి. ఈ చీరలో స్టార్ యాంకర్ దేవకన్యలా మెరిసిపోతోంది.
అందాలన్నీ ఒక చోట కుప్పగా పోసినట్టు కనిపిస్తోంది శ్రీముఖి. గోముగా చూస్తూ...కొంటె సైకలు చేస్తూ.. మనసులు నిలవనీయకుండా పరుగులు పెట్టిస్తోంది. మత్తెక్కించే చూపులతో మైమరపిస్తోంది. ఏమాత్రం తగ్గేది లేదంటోంది శ్రీముఖి.
ఎప్పుడూ హాట్ గా కనిపించే శ్రీముఖి.. ఇప్పుడుఈ హాట్ నెస్ కు కాస్త ట్రెడిషన్ యాడ్ చేసి.. దంచి కొట్టింది. శారీలో శ్రీముఖి వయ్యారాలు ఒలుకబోస్తూ... డిఫరెంట్ గా కనిపించింది. పిక్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.
తనలో టాలెంట్ ను బయట పెట్టడానికి బుల్లితెరతో పాటు సోషల్ మీడియాను కూడా ఆయుధంగా మలచుకుంది శ్రీముఖి. అందుకే ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇస్తూ.... అప్పుడప్పుడు అలా కొత్తందాలతో సందడి చేస్తుంటుంది.
ఇక శ్రీముఖి యాంకర్‌గా ఇప్పుడు దుమ్మురేపుతుంది. ఆమె వరుసగా నాలుగైదు షోలతో బిజీగా ఉంది. దాదాపు అన్ని ఛానెల్స్ లో షూటింగ్‌లు చేస్తుంది శ్రీముఖి. ఓ వైపు నాలుగైదు షోలు, మరోవైపు వరుసగా ఫోటో షూట్లతో అటు బుల్లితెరపై, ఇటు సోషల్ మీడియాలో తనే మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది.
సోషల్ మీడియా జనాలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది స్టార్ యాంకర్ శ్రీముఖి. గ్లామర్ షోలో అస్సల తగ్గేది లేదంటోంది. వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. హాట్ హట్ అందాలతో హడావిడి చేస్తోంది.
ఇటు యాంకరింగ్.. అటు సినిమాలు.. మరో వైపు సోషల్ మీడియా అన్నింటా ఆమె హావా చూపిస్తుంది శ్రీముఖి. సినిమాల్లో బిజీ అవ్వడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ తో అదరగొట్టింది బ్యూటీ. మరిన్ని అవకాశాల కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది.
బిగ్ బాస్ షోలో మెరుపులు మెరిపించింది శ్రీముఖి. తన గేమ్ ప్లానింగ్ తో పాటు.. ఫిజికల్ టాక్స్ లతో రెచ్చిపోయి రచ్చ చేసింది. కాని విన్నర్ కాలేకపోయింది. రన్నర్ గానే హౌస్ నుంచి బయటకు వచ్చింది. కాని తన టాలెంట్ తో బిగ్ బాస్ ద్వారా ఫ్యాన్స్ ను పెంచుకుంది బ్యూటీ.