ఇంట్లో పొట్టి షార్టుతో మతి పోగొట్టే డాన్సులు... సంచలనంగా శ్రీముఖి హాట్ ఇంస్టాగ్రామ్ వీడియో!

First Published May 17, 2021, 9:02 PM IST

బుల్లితెర సెలెబ్రిటీలు తమ వీడియోలు, బిజినెస్ ప్రొమోషన్స్ కోసం ఒకరికి మరొకరు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి ప్లాన్స్ కొంచెం హద్దులు దాటుతున్నాయి.