MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భీమ్లా నాయక్ హీరోయిన్ లేటెస్ట్ లుక్ చూశారా.. వైరల్ అవుతున్న ఫొటోస్

భీమ్లా నాయక్ హీరోయిన్ లేటెస్ట్ లుక్ చూశారా.. వైరల్ అవుతున్న ఫొటోస్

అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడంతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్  క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగులో సంయుక్త్ మీనన్ భీమ్లా నాయక్, విరూపాక్ష లాంటి హిట్స్ అందుకుంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 25 2024, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడంతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్  క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగులో సంయుక్త్ మీనన్ భీమ్లా నాయక్, విరూపాక్ష లాంటి హిట్స్ అందుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

రెండు చిత్రాల్లో సంయుక్త వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. భీమ్లా నాయక్ చిత్రంలో సంయుక్త రానాకి భార్యగా నటించింది. ఎమోషనల్ గా నటించి మెప్పించింది. 

 

36

తాజాగా సంయుక్త మీనన్ అదిరిపోయే లాంగ్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. చాలా రోజుల తర్వాత సంయుక్త గ్లామర్ గా కనిపిస్తూ ఫోటో షూట్ చేసింది. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

46

టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష  చిత్రాలు ఘన విజయం సాధించాయి. అదే విధంగా ఆమె ఒక ఫ్లాప్ మూవీ లో కూడా నటించింది. ఆ మూవీ కళ్యాణ్ రామ్ డెవిల్. 

 

56

విరూపాక్ష విజయంతో సంయుక్త మీనన్ ని మరిన్ని ఆఫర్స్ పలకరిస్తున్నాయి. ఇక నుంచి టాలీవుడ్ లో సంయుక్త కూడా క్రేజీ హీరోయిన్ అనే చెప్పాలి. ఆమె అడుగు పెడితే సినిమా సూపర్ హిట్ అవుతుండడంతో నిర్మాతలు సంయుక్త డేట్స్ కోసం ఎగబడుతున్నారు. 

66

సంయుక్త మీనన్ అటు గ్లామర్ లుక్స్ కి ఇటు హోమ్లీ లుక్స్ కి ప్రాధాన్యత ఇస్తూ సాగుతోంది. సంయుక్త మీనన్ నటించిన చిత్రాల్లో ఆమె ఇంతవరకు హద్దులు దాటేలా గ్లామర్ ప్రదర్శించలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: విజయ్, త్రిష విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగింది.. రెండేళ్ల ముందే బయటపెట్టాడుగా..!
Recommended image2
Superstar Krishnaతో సినిమా ఆగిపోయింది, మహేష్‌ 3 సార్లు రిజెక్ట్ చేశాడు, అయినా తగ్గని డైరెక్టర్‌.. కొడితే ఇండస్ట్రీ షేక్‌
Recommended image3
Comedian Ali: ప్రివ్యూ షో చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. అలీతో పూరి జగన్నాధ్ చేసిన అద్భుతం ఏంటో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved