తనను తాకబోయిన జబర్ధస్త్ కమెడియన్ కి వేదికపైనే చెప్పు చూపించిన రష్మీ!
First Published Jan 14, 2021, 4:43 PM IST
జబర్ధస్త్ వేదికపై గ్లామర్ పంచడమే కాకూండా, కంటెస్టెంట్స్ వేసే జోకులకు పగలబడి నవ్వుతూ ఉంటారు యాంకర్స్ రష్మీ గౌతమ్ మరియు అనసూయ. తరచుగా జబర్ధస్త్ కమెడియన్స్ రష్మీ, అనసూయలపై కూడా పంచ్ లు విసురుతూ ఉంటారు.

కొన్నిసార్లు కమెడియన్స్ యాంకర్స్ పై వేసే పంచ్‌లు కొంచెం నొప్పించేవిగా ఉంటాయి. ఒక్కోసారి శృతి మించి నొప్పించే విధంగా కూడా వీరి పంచ్ ల పవర్ ఉంటుంది. ఎప్పుడైనా రష్మీ అనసూయలకు చురకలు వేయాలంటే తమ స్కిట్స్ లో ప్రత్యేకంగా కమెడియన్స్ కొన్ని డైలాగ్స్ రాసుకుంటారు.

షో కాబట్టి, వాళ్ళ పంచ్ లు మనసును నొప్పించినా వీళ్ళు మాత్రం నవ్వక తప్పదు. ముఖ్యంగా హైపర్ ఆది, సుధీర్, రామ్ ప్రసాద్ ఈ తరహా పంచులు ట్రై చేస్తూ ఉంటారు. ఆది అయితే ఏకంగా జడ్జెస్ నే టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?