MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • Anchor Anasuya: హాట్ లిప్స్ తో టెంప్ట్ చేస్తున్న అనసూయ.. క్లోజప్ సెల్ఫీలు వైరల్

Anchor Anasuya: హాట్ లిప్స్ తో టెంప్ట్ చేస్తున్న అనసూయ.. క్లోజప్ సెల్ఫీలు వైరల్

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 06 2022, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Anchor Anasuya

Anchor Anasuya

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Anchor Anasuya

Anchor Anasuya

ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

37
Anchor Anasuya

Anchor Anasuya

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.   

47
Anchor Anasuya

Anchor Anasuya

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. క్యాజువల్ గా తన సెల్ఫీ పిక్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీలో ముద్దులొలికించే విధంగా ఉన్న అందమైన సెల్ఫీలని పోస్ట్ చేసింది. 

57
Anchor Anasuya

Anchor Anasuya

క్లోజప్ గా ఉన్న ఈ ఫొటోస్ లో అనసూయ తన పెదవుల అందంతో కుర్రలని టెంప్ట్ చేసే విధంగా ఫోజులు ఇచ్చింది. అనసూయ హాట్ లిప్స్ మెస్మరైజ్ చేసే విధంగా ఉన్నాయి. 

67
Anchor Anasuya

Anchor Anasuya

పుష్ప చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అనసూయ చేరువైంది. దీనితో అనసూయ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

 

77
Anchor Anasuya

Anchor Anasuya

అనసూయ బులితెరపై గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడంలో, ఎంటర్టైన్ చేయడంలో తన వంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ అది కూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: బిగ్ బాస్ 10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈమెకేనా ? సినిమాల్లో ఫ్లాప్, సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్
Recommended image2
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Recommended image3
OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved