నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు.. అనసూయ బాటమ్‌ లెస్‌ గ్లామర్‌ షో

First Published 24, Sep 2020, 1:21 PM

హాట్‌ యాంకర్‌, నటి అనసూయ ఎప్పటికప్పుడు గ్లామర్ ‌షోతో ఓ వైపు నెటిజన్లని, మరోవైపు టీవీ ప్రేక్షకులను కనువిందు చేస్తూనే ఉంది. సెక్సీ లుక్‌లో, కొంటె చూపులతో కుర్రకారులో టెంపరేచర్‌ అమాంతం పెంచేస్తుంది. ఇప్పుడు కొత్త ఫోటోలతో రెచ్చిపోయింది.

`జబర్దస్త్` షో కోసం వైట్‌ డ్రెస్‌లో మెస్మరైజ్‌ చేసింది. బాటమ్‌ లెస్‌ వైట్‌ టాప్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలను ట్విట్టర్‌, ఇస్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏజ్‌ పెరిగే కొద్దీ అందం పెరుగుతుందంటూ అనసూయ అందాన్ని పొగిడేస్తున్నారు నెటిజన్లు.

అనసూయ థై షోతో కాళ్లపై పాటలు పాడుతున్నారు. `నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. `అంటూ, రోజు రోజుకి నీ వయసు తగ్గిపోతుంద`ని, థైస్‌ అదిరిపోయాయని వల్గర్‌ కామెంట్‌ కూడా చేస్తున్నారు.

మరోవైపు ఒకే స్టయిల్‌లో ఫోటోలు దిగుతున్నావ్‌ కొద్దిగా మార్చూ అంటూ విమర్శలు చేస్తున్నారు.

మొత్తానికి అనసూయ కొత్త ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయని చెప్పొచ్చు.

అనసూయ కొత్త ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి.

కొత్త ఫోటోలకు అనసూయ కుర్రకారుకి మత్తెక్కిస్తుంది.

అనసూయ చూపులు సురకత్తుల్లా ఉన్నాయి.

అనసూయ చూపులు సురకత్తుల్లా ఉన్నాయి.

loader