అంబాని పెళ్లిలో అరుదైన దృశ్యం.. అమితాబ్ వద్దంటే.. రజినీకాంత్ ఏం చేశాడో చూడండి..?
అంగరంగ వైభవంగా అనే పదానికి మించి జరిగింది అంబాని ఇంట పెళ్లి వేడుక. ఈ వేడుకలో అన్ని వింతలు, విశేషాలు.. అందులో అరుదైన దృశ్యాలు ఎన్నో.. అందులో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
వేల కోట్ల ఖర్చు.. దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న పెళ్ళి వేడుక.. అంబాని ఇంట అతిరధ మహారధులు.. సినీరాజకీయ, వ్యాపార ప్రముఖులు అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగింది అంటారు కదా.. దానికి మించినన మాట ఏదైనా ఉంటే.. ఈ పెళ్లికి వర్తిస్తుందేమో అన్నంత ఘనంగా జరిగింది ఆనంత్ అంబాని పెళ్ళి.. ఈక్రమంలో వచ్చిన అతిధులకు కూడా కోట్ల విలువైన బహుమతులు అందాయి. ఈ తంతులో ఎన్నో వింతలు విశేషాలు.. అరుదైన సంఘటనలు.
రజినీకాంత్ - కమల్ హాసన్ సంచలన నిర్ణయం, హీరో సిద్దార్ధ్ వల్ల బయటకు వచ్చిన నిజం..
జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ఆశీర్వాద వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేశవిదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సినిమా ఇండస్ట్రీ తరపుణ అమితాబ్ నుంచి రజినీ వరకూ.. షారుఖ్ నుంచి మహేష్ బాబు వరకూ .. ఇలా అన్ని భాషల నుంచి ప్రముఖులు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? పవర్ స్టార్ అంతలా ప్రేమించాడా..?
ఓ పక్క శుభ ఆశీర్వాద వేడుక జరుగుతుండగానే.. వేదిక దగ్గర సెలబ్రిటీల కోలాహలం కనిపించింది. ఈ క్రమంలోనే ఇద్దరు ఇండియన్ స్టార్ల మధ్య ఆసక్తికరమైన సఘటన చోటు చేసుకుంది.
నాగార్జున మోజుపడ్డ హీరోయిన్..? మన్మధుడికే షాక్ ఇచ్చిన బ్యూటీ ఎవరో తెలుసా..?
ఇంతకీ వారెవరో కాడు.. సూపర్ స్టార్ రజినీకాంత్, ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఈ ఇద్దరి మధ్య జరిగిన అరుదైన సంఘటనకు అంతా ఆశ్చర్యపోయారు కూడా. ఇద్దరు హీరోలు భారతదేశంగర్వించదగ్గ నటుటు. ఎన్నో అవార్డ్ లు అందుకున్న పెద్దలు. ఒకరిపై మరొకరు గౌరవాన్ని చాటుకునే వారు. కాని వయస్సుల మాత్రం ఓ పదేళ్లు అటు ఇటుగా ఒకరు పెద్ద.. మరొకరు చిన్న.
Rajinikanth tried to touch Amitabh's feet
భారతదేశంలోని అత్యంత టాప్ సెలబ్రిటీలు అయిన రజనీకాంత్, అమితాబ్ బచ్చన్‌లు మరోసారి అనంత్-రాధికల వివాహ వేడుకల్లో కలుసుకున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కనిపించిన వెంటనే .. సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా ఆయనకు కాళ్లకు నమస్కరించారు. అయితే దీన్ని గమనించిన బిగ్ బి వద్దని వారించి.. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించారు.ఈ సంఘటన తో అక్కడ ఉన్నవారి దృష్టిని ఆకర్శించింది. అంతే కాదు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఆ తర్వాత ఇద్దరూ కరచాలనం చేసి ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అంబానీ పెళ్లికి ఇరువురూ తమ కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్ నేవీ బ్లూ కుర్తాలో క్లాస్‌గా కనిపించారు. రజనీకాంత్ తెలుపు కుర్తా, ధోతీలో సాంప్రదాయకంగా కనిపించారు. దాదాపు 33 ఏళ్ల క్రితం వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో కలిసి నటించారు. మరోసారి ఇద్దరు స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. రజనీకాంత్ వెట్టయన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నారు.