MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రజినీకాంత్ - కమల్ హాసన్ సంచలన నిర్ణయం, హీరో సిద్దార్ధ్ వల్ల బయటకు వచ్చిన నిజం..

రజినీకాంత్ - కమల్ హాసన్ సంచలన నిర్ణయం, హీరో సిద్దార్ధ్ వల్ల బయటకు వచ్చిన నిజం..

సౌత్ ఇండియాలో సీనియర్ స్టార్లుగా వెలుగుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్. వారిద్దరు గతంలో ఓ సంచలన నిర్ణయం తీసుకోగా.. ఆ నిర్ణయం ఏంటీ అనేది తాజాగా హీరో సిద్దార్ధ్ పబ్లిక్ గా వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jul 13 2024, 10:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తమిళనాట మాత్రమే కాదు.. సౌత్ ఇండియాలో.. ఇంకా చెప్పుకోవాలంటే ఇండియాలోనే స్టార్లు గా వెలుగు వెలుగుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్. ఏడు పదుల వయస్సు దాటినా.. ఇంకా అద్భుతమైన సినిమాలు చేస్తూ.. అభిమానులు ఆనందపరుస్తున్నారు. పర్సనల్ లైప్ లో కాని.. ప్రోఫిషినల్ లైఫ్ లో కాని.. వారి క్రమశిక్షణ పాటిస్తూ.. కెరీర్ ను ఓ కట్టుమీద నడిపిస్తూ వెళ్తున్నారు. కాగా వీరి జీవితంలో తీసుకున్న ఓ సంచల నిర్ణయం వారిపై గౌరవాన్ని ఇంకా పెంచేసింది అంటున్నాడు హీరో సిద్థార్ధ్. తాజాగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. 

మహేష్ బాబు మిస్సయ్యాడు..రామ్ పోతినేని బుక్కయ్యాడు.. భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకున్న సూపర్ స్టార్..

25

చాలా ఏళ్ల క్రితం కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ తీసుకున్న సంచలనమే కాదు.. అది ప్రతీ ఒక్క నటీనటులకు  ఆదర్శంగా నిలుస్తుందని నటుడు సిద్ధార్థ్ అన్నారు. ఇండియన్ 2 ప్రమోషన్‌లో ఆయన మాట్లాడాడు. కమల్ హాసన్, సిద్ధార్థ్‌ల కలయికలో ఫస్ట్ మూవీగా రిలీజ్ అయ్యింది. భారతీయుడు 2. శంకర్‌ల గతంలో చేసిన  భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈమూవీ..  28 ఏళ్ల తర్వాత రిలీజ్ అయ్యింది. ఈమూవీలో  సిద్ధార్థ్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే యువకుడి పాత్రలో కనిపించాడు.
 

ఇంటర్ కూడా చదవని స్టార్ హీరోయిన్.. కోట్లు సంపాదిస్తోంది..? వందల కోట్లకు వారసురాలు ఎవరో తెలుసా..?

35

కమల్ హాసన్ మరియు రజనీకాంత్ వంటి దిగ్గజాలు తనలాంటి చాలా మంది నటులకు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. ‘‘రజనీ సార్, కమల్ సర్ ఇద్దరూ చాలా ఏళ్ల క్రితం ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. మద్యం, ధూమపానం, పాన్ మసాలా ప్రకటనలు తాము చేయమని గొప్ప నిర్ణయం ప్రకటించారు. అది అందరికి ఆదర్శం అని ఆయన  గుర్తు చేసుకున్నారు.

అల్లు అర్జున్ కు కలిసొచ్చిన రెండు సెంటిమెంట్లు.. బన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యేవి ఇవే....?
 

45
rajinikanth kamal haasan

rajinikanth kamal haasan

రోల్ మోడల్స్ కాబట్టి ఎవరూ అలా చేయరు.. అలాంటి ఇద్దరు దిగ్గజాలు మన రంగంలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం.. ఇద్దరూ చాలా రకాలుగా మా మెంటర్స్ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్ 21 ఏళ్ల తర్వాత దర్శకుడు శంకర్‌ డైరెక్షన్ లో నటించారు.  ఇంతకు ముందు శంకర్ దర్శకత్వంలో బాయ్స్ సినిమాలో నటించాడు సిద్దు. ఈసినిమాతోనే ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 

మంచు విష్ణు మామూలోడు కాదు.. ఆ యూట్యూబ్ ఛానల్స్ ను ఏం చేశాడో తెలుసా..?

55

దర్శకుడు శంకర్ గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో 200 రోజులకు పైగా శంకర్ సెట్‌లో ఉన్నాను.. ఆ  ఘనత నాకు దక్కింది. దేశ భక్తి సినిమాలు సీజన్ తో సబంధం లేకుండా నడుస్తాయి. అలాంటిదే ఇండియన్ 2.  ఈసినిమా అద్భుతం చేస్తుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. ఇక ఈమధ్యే మళ్ళీ యాక్టీవ్ అవుతున్నాడు సిద్దు.. రీసెంట్ గా సిద్దార్ధ్ తెలంగాణ సీఎం ను ఉద్దేశించి చేశాడు అనిచెప్పబడుతున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved