నాగార్జున మోజుపడ్డ హీరోయిన్..? మన్మధుడికే షాక్ ఇచ్చిన బ్యూటీ ఎవరో తెలుసా..?
కింగ్ నాగార్జున టలీవుడ్ మన్మధుడుఅన్న పేరు ఉంది. సామన్యుల నుంచి సెలబ్రిటీ లేడీస్ వరకూ.. నాగార్జున పక్కన నటించడానికి ఆరాటపడుతుంటారు. అందరూ నాగార్జున కోసం చూస్తే.. ఆయన మాత్రం ఓ హీరోయిన్ కోసం పరిగెత్తాడట. ఇంతకీ ఎవరా హీరోయిన్..?

టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన్మధుుడఅనే పేరు ఉంది. ఈ విషయం అందరికి తెలిసిందే. ఆయనకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. సెలబ్రిటీ స్టార్లు కూడా నాగార్జునతో ప్రేమలో పడిపోతుంటారు. 60 ఏళ్ళు దాటినా నాగార్జున ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. తన కొడుకులు ఇద్దరు హీరోలుగా పరిచయం అయి చాలా కాలం అవుతున్నా.. నాగార్జున మాత్రం వారికి మించి రొమాంటిక్ ఇమేజ్ ను కొనసాగిస్తున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు - రామానాయుడు మధ్య గొడవ, ఆ పాట వెనుక ఇంత మ్యాటర్ ఉందా..?
నాగార్జున కు ఇండస్టీలో ఎఫైర్ల గోల ఎక్కవగా ఉండేది. ఆయన నవమన్మధుడని... ఆయనతో ఏహీరోయిన్ సినిమా చేసినా.. ప్రమలో పడిపోవడం ఖాయం అనుకుంటూ ఉండేవారు. మరీముఖ్యంగా కింగ్ నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడు. నాగ్ ఆ రోజుల్లోనే ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో నటించారు. బాలీవుడ్ హీరోయిన్లు సైతం నాగార్జునతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపేవారు.
శ్రీదేవికి మూడో కూతురు కూడా ఉందా..? ఎవరికీ తెలియని రహస్యం ఎలా బయటపడింది..?
Nagarjuna
అప్పటికే వెంకటేష్ చెల్లిని పెళ్ళాడి.. నాగచైతన్య పుట్టిన తరువాత.. ఆమెకు విడాకులు ఇచ్చాడు నాగ్. ఆతరువాత హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్ళాడాడు. వీరికి 94 లో అఖిల్ పుట్టాడు. కాగా అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతున్న అక్కినేని హీరోపై.. అఫైర్ల వార్తలు మాత్రం తగ్గలేదు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆ హీరోయిన్ వల్ల డిజాస్టర్ అయ్యిందా..? ఎంత వరకూ నిజం..?
నాగార్జునకు రొమాంటిక్ ఇమేజ్ ఉండేది ఇండస్ట్రీలో. చాలామంది హీరోయిన్లు ఆయన్ను ప్రేమించారు. కింగ్ కూడా చాలామందితో రొమాన్స్ చేశాడు. తెలుగు హీరోయిన్లే కాదు.. బాలీవుడ్ భామలు కూడా నాగార్జునతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ఇంట్రెస్ట్ చూపించేవారట. అయితే అంత మంది ఆయన వెనకాల పడుతుంటే.. నాగార్జున మాత్రం ఓ హీరోయిన్ ను తన పక్కన చూసుకోవాలి అనుకున్నాడట. తన సినిమాలు తీసుకోవాలి అని ఆశపడ్డాడట.
దావూద్ ఇబ్రహ్రీంను ప్రాణంగా ప్రేమించిన బాలీవుడ్ హీరోయిన్లు, ఈ అండర్ వరల్డ్ డాన్ అంటే అంత ఇష్టమా..?
కాని ఆనటి చెప్పిన రెమ్యునరేషన్ రేటు విని కింగ్ కు గుండెలు జారిపోయినంతపని అయ్యిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మాధురి దీక్షిత్. బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా ఇమేజ్ ఉన్న నటి మాధురి. హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ ఆమెను తన సినిమాలోకి తీసుకోవాలి అని నాగార్జున తెగ ట్రై చేశాడట. అన్న పూర్ణ బ్యానర్ లో తీస్తున్న ఓ సినిమా కోసం ఆమెను అడిగాడట కింగ్
టాలీవుడ్ కు తనను పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో కింగ్ నాగార్జున అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన ఓ సినిమాకు ఆమెను హీరోయిన్‌గా అడిగితే అప్పట్లో 15 రోజుల కాల్షీట్లకు మాధురి కోటి రూపాయిలు రెమ్యునరేషఅడిగిందట. వెంటనే షాక్ అయిన నాగార్జున మాధురిని వద్దనుకుని మరో హీరోయిన్తో ఎడ్జెస్ట్ అయిపోయాడు. ఆ తర్వాత ఎంతోమంది హీరోయిన్లు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించినా.. బాలీవుడ్ నుంచి మాధురి దీక్షిత్ మాత్రమే తెలుగులో సినిమాలు చేయలేకపోయింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు అంతా తెలుగు సినిమాల కోసంవెంట పడుతున్నారు.