MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? పవర్ స్టార్ అంతలా ప్రేమించాడా..?

పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? పవర్ స్టార్ అంతలా ప్రేమించాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరు..? ఆయన అమితంగా ప్రేమించింది ఎవరిని..? ఉదయాన్నే ఫస్ట్ కిస్ తో పాటు.. ఎప్పుడూ వెంటేసుకుని తిరుగుతూ..ప్రాణంగా ప్రేమించిన విషయాన్ని ఓ సందర్భంలో ఆయనే వెల్లడించారు. ఇంతకీ ఏంటా రహస్యం.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 16 2024, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఫిల్మ్ ఇండస్ట్రీలో  సెలబ్రిటీలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది. అందులో లవ్ స్టోరీస్ తోపాటు.. ఇతర రహస్యాలు కూడా ఉండొచ్చు. అయితే అందులో సెలబ్రిటీలకు మొదటి ప్రేమ కూడా ప్రత్యేకమైనది. ఎందుకుంటే తమ స్టార్ హీరో ఎవరిని ప్రేమించాడు.. ఎవరిని ఇష్టపడ్డాడు అనేది తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అభిమానులు. అలా టాలీవుడ్ పవర్ స్టార్ అభిమానులకు కూడా.. పవన్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం...జనసేన అధినేత.  ఇండస్ట్రీలో లక్షల మంది అభిమానులను సాధించిన హీరో. పవన్ అంటే లక్షల మంది ఇష్టపడుతుంటారు. అటువంటి స్టార్ హీరో బాగా ఇష్టపడేది ఎవరిని అనేది తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరు..? ఆయన అమితంగా ప్రేమించింది ఎవరిని..? 

36
Pawan Kalyan DCM

Pawan Kalyan DCM

పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ల గురించి చాలా మాటలు పడ్డారు. అయితే పవర్ స్టార్ మూడుపెళ్లిళ్ళు చేసుకున్నారు కాబట్టి.. ఫస్ట్ వైఫ్ నందిని.. ఆయనకు ఫస్ట్ క్రష్ అయ్యి ఉంటుంది అని అందరూ అనుకుంటారు. లేకపోతే ఆయన నటించిన హీరోయిన్లలో ఎవరో  ఒకరు ఆయనకు ఫస్ట్ క్రష్ అయ్యి ఉంటారు అని అనుకుంటారు. కాని అలా అనుకుంటేు తప్పులో కాలు వేసినట్టే. ఇంతకీ పవన్ ఫస్ట్ క్రష్...? 
 

46

ఇక పవన్ ఫస్ట్ క్రష్ ఎంటో తెలిస్తేు షాక్ అవుతారు. అదేంటో కాదు ఆయన  రివాల్వర్.. అవును  నిజమే. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఆయన గన్ అంట. ఈ విషయం స్వయంగా ఆయనే ఓ సందర్భంలో తెలిపారు. తాను చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకుని ఎప్పుడూ వెంట పెట్టుకున్నది రివాల్వరే అన్నారు. 
 

56

పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేను మొదట ఎఫైర్ పెట్టుకుంది రివాల్వర్ తోనే. నాకు రివాల్వర్ అంటే చాలా ఇష్టం. అయితే ఈ విషయం గమనించిన మా అన్నయ్య పొరపాటున నేను ఎక్కడ తీవ్రవాద ఉద్యమాల్లో తిరుగుతానేమోనని భయపడి వెంటనే సొంతంగా లైసెన్స్డ్ గన్ ను  కొనిచ్చారు. ఇలా అయినా అది చూసుకుంటూ  ఇంటి దగ్గరే ఉంటాడు అనుకున్నారు. 

66

అయితే నేను మాత్రం ఆ గన్ తో అన్యాయం జరిగిన ప్రతీ చోట.. దానితో  సమాధానం చెప్పాలని అనుకున్నాను. ఆ విషయం అన్నయ్యతో చెప్పలేకపోయాను. కాని  తుపాకీ నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి దాన్ని వదిలి ఉండేలేకపోయాను. ప్రతీరోజు అది నా జేబులోనే ఉండేది. నిద్రపోయేప్పుడు కూడా పక్కలోనే పెట్టుకుని పడుకున్నాను.. ఉదయం లేవగానే ఫస్ట్ కిస్ దానికే ఇచ్చాను. అలా నా ఫస్ట్ లవ్ .. మా అన్నయ్య కొనిచ్చిన గన్నే అని అన్నారు పవన్. గతంలో విశాఖ పర్యటనలో భాగంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image2
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image3
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved