- Home
- Entertainment
- Nivetha Pethuraj: స్లీవ్ లెస్ ఫ్రాక్ లో స్టన్నింగ్ హాట్ ఫోజులు... చూపులతో చంపేస్తున్న బన్నీ హీరోయిన్
Nivetha Pethuraj: స్లీవ్ లెస్ ఫ్రాక్ లో స్టన్నింగ్ హాట్ ఫోజులు... చూపులతో చంపేస్తున్న బన్నీ హీరోయిన్
స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ లో స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకుంది నివేదా పేతు రాజ్. బన్నీ హీరోయిన్ సూపర్ స్టైలిష్ ఫోజులకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. కట్టిపడేసే గ్లామర్ కి తోడు కిల్లింగ్స్ లుక్స్ మరింత డామేజ్ చేస్తున్నాయి. నివేదా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.

nivetha pethuraj
యంగ్ బ్యూటీ నివేదా పేతురాజ్(Nivetha Pethuraj) ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తమిళంలో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ‘మెంటల్ మదిలో’ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తమిళంతోపాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూవస్తోంది.
nivetha pethuraj
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో నివేదా పేతురాజ్ డిఫరెంట్ అని చెప్పాలి. కెరీర్ జాగ్రత్తగా నిర్మించుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా తాను నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోందీ బ్యూటీ.నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది.
nivetha pethuraj
ముఖ్యంగా భిన్నమైన జోనర్స్ లో సినిమాలు చేసే ప్రయత్నం చేస్తుంది. విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. గతంలో తమిళంలో ఎక్కువగా చిత్రాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా నటిస్తోంది.
nivetha pethuraj
మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. వారిని ఖుషీ చేసేందుకు లేటెస్ట్ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. గ్లామర్ పరంగానూ నివేదా అందరినీ ఆకట్టుకుంటోంది.
nivetha pethuraj
గతంలో గ్లామర్ షోలకు కొంత దూరంగా ఉండే ఈ హీరోయిన్ కొద్దిరోజులుగా ట్రెండీ అవుట్ ఫిట్ లు ధరిస్తూ మతిపోయేలా ఫోటోషూట్స్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మరిన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
nivetha pethuraj
గత ఏడాది తెలుగులో రెండు చిత్రాలు చేసింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ‘రెడ్’ మూవీలో నటించింది. అలాగే విశ్వక్ సేన్ కి జంటగా పాగల్ మూవీ చేశారు. ఇటీవల ‘బ్లడ్ మేరీ’లో నటించి మరింతగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందింది.జూన్ 17న విడుదల కానున్న విరాటపర్వం (Virataparvam) మూవీలో నివేద ఓ కీలక రోల్ చేస్తున్నారు.