MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Virosh Wedding: పెళ్లిలో విజయ్ రష్మికతో పాటు కనిపిస్తున్న మూడో వ్యక్తి ఎవరు? వైరల్ అవుతున్న కొత్త ఫొటోలు..

Virosh Wedding: పెళ్లిలో విజయ్ రష్మికతో పాటు కనిపిస్తున్న మూడో వ్యక్తి ఎవరు? వైరల్ అవుతున్న కొత్త ఫొటోలు..

విరోష్.. అంటే విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్‌లో జరిగింది. ఇప్పుడు ఈ జంట పెళ్లికి సంబంధించిన మరికొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కనిపిస్తున్న మూడో వ్యక్తి ఎవరో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 27 2026, 02:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి  ఫొటోలు
Image Credit : Instagram

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న పెళ్లి ఫొటోలు

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ఫొటోలను 'Unseen Friend' అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసింది. 'విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు అభినందనలు. ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు ధన్యవాదాలు. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫొటోల్లో విజయ్-రష్మికతో పాటు మూడో వ్యక్తి
Image Credit : Instagram

ఫొటోల్లో విజయ్-రష్మికతో పాటు మూడో వ్యక్తి

ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఈ కొత్త ఫొటోల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వధూవరులుగా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. కానీ, వాళ్లిద్దరితో పాటు కనిపిస్తున్న మూడో వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పూజారిలా కనిపిస్తున్న ఈ వ్యక్తే.. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 

36
రష్మిక-విజయ్ పెళ్లి కారులో కూడా ఉన్నది ఎవరు?
Image Credit : Instagram

రష్మిక-విజయ్ పెళ్లి కారులో కూడా ఉన్నది ఎవరు?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వైరల్ ఫొటోల్లో కనిపిస్తున్న వ్యక్తి.. కొన్నిచోట్ల మంత్రాలు చదువుతూ, మరికొన్ని చోట్ల వాళ్లను ఆశీర్వదిస్తూ కనిపించాడు. అంతేకాదు, పెళ్లి తర్వాత వధూవరులు వెళ్తున్న వింటేజ్ కారులో కూడా విజయ్, రష్మికలతో పాటు ఈ వ్యక్తి కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
46
వైరల్ ఫొటోలపై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
Image Credit : Instagram

వైరల్ ఫొటోలపై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

ఈ వైరల్ ఫొటోలు చూసి నెటిజన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఇవి AIతో క్రియేట్ చేసినవని స్పష్టంగా తెలుస్తోంది. ఓ యూజర్ 'పెళ్లి నిజమే, కానీ పంతులు మాత్రం AI' అని కామెంట్ చేశాడు. 'దయచేసి ఇవి AI అని చెప్పకండి' అని మరొకరు రాశారు.  'అరే.. నేను నిజం అనుకున్నా' అని ఒకరు, 'స్క్రోల్ చేస్తుంటే మైండ్ కన్ఫ్యూజ్ అయ్యింది' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఎడిటింగ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందంటే.. బంధువులు కూడా నమ్మేశారు' అని మరో యూజర్ రాశాడు. మొత్తానికి ఇవి ఏఐ ఫోటోలు అని తేల్చేశారు? 

 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Unseen Friend (@unseenfriend)

56
విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
Image Credit : Instagram

విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ రష్మిక మందన్నతో తన పెళ్లిని కన్ఫర్మ్ చేశాడు. 'ఒకరోజు తను పక్కన లేని లోటు బాగా తెలిసింది. తను పక్కనుంటే నా రోజు ఇంకా బాగుండేదనిపించింది. తను ఎదురుగా కూర్చుని తింటుంటే ప్రతి ముద్దా ప్రశాంతంగా అనిపించేది. తనతో వర్కవుట్ చేస్తుంటే అది శిక్షలా కాకుండా, సరదాగా ఉండేది. ఎక్కడున్నా, తను పక్కనుంటే చాలు.. ఇల్లే గుర్తొచ్చేది, ప్రశాంతంగా అనిపించేది. అందుకే.. నా బెస్ట్ ఫ్రెండ్‌నే నా భార్యగా చేసుకున్నాను' అని ఫొటోల క్యాప్షన్‌లో రాశాడు.
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

66
భర్తను పరిచయం చేసిన రష్మిక మందన్న
Image Credit : instagram

భర్తను పరిచయం చేసిన రష్మిక మందన్న

రష్మిక మందన్న పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ, 'హాయ్ మై లవ్స్, ఈయనే నా భర్త మిస్టర్ విజయ్ దేవరకొండ. నిజమైన ప్రేమ, ప్రశాంతతకు అర్థం ఆయనే నాకు చెప్పారు. పెద్ద కలలు కనే ధైర్యాన్నిచ్చారు, ఎప్పుడూ నన్ను నమ్మారు. ఆయన వల్లే నేను ఎప్పుడూ ఎలా ఉండాలనుకున్నానో అలా తయారయ్యాను. నా ప్రతి సంతోషం, కష్టం, విజయం ఇప్పుడు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆయన నాతో ఉన్నారు. ఆయన భార్య అయినందుకు చాలా ఎగ్జైటింగ్‌గా, అదృష్టంగా ఫీలవుతున్నాను' అని రాసింది.
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image2
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Recommended image3
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Related Stories
Recommended image1
4000 కోట్ల సినిమా ఫస్ట్ స్క్రీనింగ్.. రామాయణం ఫస్ట్ రివ్యూ VFX పై టాక్ ఇదే
Recommended image2
రామ్ చరణ్ డైరెక్టర్ కు ప్రభాస్ సినిమా అవకాశం, గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved