నాకు కాబోయేవాడు అతడే, మూడేళ్ళ తరువాత పెళ్లి... సురేఖావాణి కూతురు సుప్రీత షాకింగ్ కామెంట్స్!

First Published May 14, 2021, 1:38 PM IST

నటి సురేఖా వాణి కూతురు సుప్రీత నెటిజెన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు. తల్లితో పాటు సోషల్ మీడియా పోస్ట్స్ , కామెంట్స్ తో ఈమె ఫేమ్ తెచ్చుకున్నారు.