MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లేటు వయస్సులోనూ ఘాటు ఫొటో షూట్..పవన్ హీరోయిన్ రచ్చ

లేటు వయస్సులోనూ ఘాటు ఫొటో షూట్..పవన్ హీరోయిన్ రచ్చ

గదర్ 2తో బాలీవుడ్‌లోకి కంబ్యాక్ అయిన అమీషాకు ఇప్ప‌టికీ అవ‌కాశాల్లేవ్. అందుకే వెండితెరకు దూరంగా ఉన్నప్పటికీ అమీషా పటేల్ సోషల్ మీడియాలో మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.  

4 Min read
Surya Prakash
Published : Apr 25 2024, 07:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
114
Asianet Image


ఎప్పటి అమీషా పటేల్...ఏమిటీ ఫొటో షూట్స్ అంటున్నారు అంటూ ఆశ్చర్యపోతున్నారు ఆమె అభిమానులు. సోషల్ మీడియాలో  గ్లామర్ బాంబులా గుర్తింపు సొంతం చేసుకున్న ఆమె తన పరువాలని తరచుగా ఆరబోస్తూ కుర్రాళ్ళకి విజువల్ ట్రీట్ ఇస్తోంది. ముఖ్యంగా క్లీవేజ్ షో చేయాలంటే అమీషా పటేల్ తర్వాతే ఎవరైనా అనేంతలా ఈ ముదురు బ్యూటీ రెచ్చిపోతోంది. తాజాగా ఆమె మరోసారి రెచ్చిపోయి ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

214
Asianet Image


బికినీలు, షార్ట్ డ్రెస్సులు, టీజింగ్ సెల్ఫీలతో అమీషా సృష్టించే గ్లామర్ విధ్వసం మనకి కొత్త కాదు. కెరీర్ ఆరంభంలో చిత్రాల్లో సంప్రదాయంగా కనిపించిన అమీషా ఆ తర్వాత ఊహించని విధంగా ఉక్కపోత పెంచేసే పోగ్రాం పెట్టుకుంది. బ‌ర్త్ డే నో మరొకటో ఎప్పుడూ ఏదో స్పెష‌ల్ చెప్తూ మ‌రిన్ని హాట్ ఫొటోల‌ని పోస్ట్ చేస్తూంటుంది.
 

314
Asianet Image


ఆమె వయస్సు 48 ఏళ్లు. అయినా ఈ  వయసులో కూడా కుర్రాళ్ళు వెర్రెత్తిపోయే బికినీ ఫొటోస్ లో తన అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది. కళ్ళు చెదిరే విధంగా గ్లామర్ స్టిల్స్ ఇస్తోంది. ఐదు పదుల వయసు సమీపిస్తున్నా అమీషా తన అందాల ఆరబోతకు విరామం ఇవ్వటం లేదు.

414
Asianet Image


అమీషా ప‌టేల్ అవ్వ‌డానికి బాలీవుడ్ న‌టి అయినా తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మే.. అమీషా పటేల్ ఫొటోషూట్స్, ఆమె వదిలే వీడియోలకు నెటిజన్లు, అభిమానులు ఎంకరేజ్ మెంట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటూ వస్తోంది.  అందుకే ఆమె వరుస గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. 

514
Asianet Image


ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే అనే మాట అమీషా పటేల్‌ని చూస్తే నిజమే అనిపిస్తోంది అంటున్నారు నెటిజన్స్.. సినిమా డైలాగ్స్, కవితలు లాంటివి ఆమెని పొగడడానికే వాడుతున్నారు. అమీషా అందంమే మా ఆనందం అంటున్నారు ఈ జెనరేషన్ యూత్.. షూటింగ్స్ ఉన్నా లేకపోయినా.. సినిమాలకు గ్యాప్ వచ్చినా కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది..
 

614
Asianet Image


పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అమీషా పటేల్. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈమెకు వరుస ఆఫర్లు క్యూలు కట్టాయి. మహేష్ బాబు ‘నాని’, ఎన్టీఆర్ ‘నరసింహుడు’, బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’ వంటి స్టార్స్ సినిమాల్లో ఈమె నటించింది.కానీ అవి సక్సెస్ అవ్వకపోవడంతో ఈమె తొందరగానే ఇక్కడ  దుకాణం సర్దేసింది.  చాలా కాలం తర్వాత సన్నీ డియోల్ హీరోగా అనిల్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ”గదర్ 2′ చిత్రంతో ఓ సూపర్ హిట్ అందుకుంది అమీషా పటేల్.

714
Asianet Image


ఇక అందాల ఆరబోత అంటే అమీషా.. అమీషా అంటే అందాలారబోత అన్నట్టు ఉంటాయి ఆమె పోస్ట్ చేసే పిక్స్.. క్లీవేజ్ షోలు, నడుము అందాలు, థైస్ అందాలు ఇలా ఏ విషయంలోనూ ఈమె తగ్గడం లేదు. 48 ఏళ్ళ వయసులో కూడా ఈమె అదే ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ కుర్రకారుని సైతం ఆకర్షించేలా హాట్ హాట్ ఫోజులు ఇస్తుంది. అమీషా (Ameesha Patel) గ్లామర్ ఫోటోలను చూస్తే ఆశ్చర్యం వేస్తుందంటారు ఆమె అభిమానులు. 
 

814
Asianet Image


ఎవరైనా తన ఏజ్ ,గ్లామర్ గురించి మాట్లుడుతూంటే తానింకా ఆడియన్స్‌కి వేడెక్కించే వయసులోనే ఉన్నానంటోంది బాలీవుడ్‌ బ్యూటీ అమీషా పటేల్‌. తనలోని సెక్సప్పీల్‌ ఏమాత్రం తగ్గలేదంటోంది. ఇంకో రెండేళ్లలో యాభైల్లోకి అడుగుపెట్టనున్న అమీషాకు పెద్దగా అవకాశాల్లేవు. కానీ ఎప్పటికప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యేందుకు హాట్‌హాట్‌ ఫొటోలకు ఫోజులిస్తూ వస్తోంది.

914
Asianet Image


మధ్య మధ్యలో నిర్మాతగా మారతానంటూ హడావిడి చేసినా ఇప్పుడు మళ్ళీ నటనపై కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తానని చెబుతోంది. దానిలో భాగంగా ఐటంసాంగ్‌లో కూడా రెచ్చిపోతానంటూ ఇందుకు నా వయస్సుతో వేడెక్కిస్తానని చెబుతోంది. అయితే ఆమె తన గ్లామర్‌తో హడావుడి చేయాలనుకున్నా ఆమెతో సినిమాలు చేయడానికి బాలీవుడ్‌ ఆసక్తిగా ఉందా? అనేది అనుమానమే.

1014
Asianet Image


 నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో కాలుపెట్టిన సమయంలో నాతో పాటూ గొప్ప యాక్టర్లు, నిర్మాతలు పిల్లలు అరంగేట్రం చేశారు. కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, తుషార్ కపూర్, ఈషా డియోల్, ఫర్దీన్ ఖాన్.. ఇలా ఎటు తలతిప్పినా సినీకుటుంబాలకు చెందిన మూడో తరం వారు కనిపించేవారు. నేనొక్కత్తినే బయటదాన్ని. సెట్లో నామానాన నేను ఉండేదాన్ని. పుస్తకాలు చదువుకునేదాన్ని అంటోంది.

1114
Asianet Image


అలాగే  ఎవరిపైనా రూమర్స్ గురించి మాట్లాడేదాన్ని కాదు. సెట్లో చీటికీమాటికీ అలకలుబూనే దాన్ని కాదు. దీంతో, నేనేదో అతిశయంగా ఉంటున్నట్టు జనాలు భావించేవారు. నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. దీంతో, దేవుడు వరుస హిట్లు ఇచ్చి ఆదుకున్నాడని అనుకున్నా. కానీ నా సహచర నటులు మాత్రం అలా భావించలేదు. వారు నా సక్సెస్ చూసి ఓర్వలేకపోయారు. కొందరు నా నుంచి సినిమాలను కూడా లాగేసుకున్నారు’’ అని ఆమె చెప్పుకొచ్చారు.  
 

1214
Asianet Image

త‌న‌కు  ఆఫర్స్ లేవు  క‌దా! అని తాను మాత్రం అస్స‌లు నిరాశ‌ప‌డ‌డం లేదు. సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారంలో య‌మ స్పీడ్ గా ఉండే ఈ బ్యూటీ అటు పంజాబీ చిత్రప‌రిశ్ర‌మ‌తోనూ స‌న్నిహితంగా మెలుగుతోంది. ఈ బ్యూటీ మ‌రోవైపు వ‌రుస‌ ఫోటోషూట్ల‌తోనూ హాట్ టాపిక్ గా మారుతోంది.

 

1314
Asianet Image

  త‌న‌తో పాటే కెరీర్ ప్రారంభించిన చాలా మంది ముద్దుగుమ్మ‌లు సినీరంగంలో ఇంకా పెద్ద రేంజులోనే కొన‌సాగుతున్నారు. కానీ ఎందుక‌నో అమీషా మాత్రం సైడ్ ట్రాక్ ప‌ట్టింది. త‌న‌కు ఇటీవ‌ల అస్స‌లు అవ‌కాశాల్లేవు అనేది ఆశ్చర్యం. ఇంత రచ్చ చేస్తన్నా బిజీ కాలేకపోతోంది ఈ ముదురు భామ.
 

1414
Asianet Image

అమీషా పటేల్ కెరీర్ ప‌రంగా సుదీర్ఘ కాలం సవాళ్లను ఎదుర్కొంది. త‌న‌ 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కేవలం నాలుగు హిట్ ల‌ను మాత్ర‌మే సాధించింది. సన్నీ డియోల్ సరసన గదర్ తో అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పటికీ, సన్నీ సోదరుడు బాబీ డియోల్‌తో సినిమాలు త‌న‌ కెరీర్‌ను దెబ్బతీసాయి.   బ్లాక్ బికినీలో హొయ‌లు పోయిన‌ ఫోటోలు వైరల్ అయ్యాయి. అమీషా బ్లాక్ బికినీని ధరించి అందాల‌ను స్వేచ్ఛ‌గా ప్ర‌ద‌ర్శిస్తోంది. షిమ్మరీ బేస్డ్ మేకప్ లో చాలా స్పెష‌ల్ గా కనిపిస్తోంది.

 
 

About the Author

Surya Prakash
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
బాలీవుడ్
పవన్ కళ్యాణ్
 
Recommended Stories
సూర్యకాంతంను పట్టించుకోని టాలీవుడ్, మరణం తరువాత కూడా దక్కని గౌరవం
సూర్యకాంతంను పట్టించుకోని టాలీవుడ్, మరణం తరువాత కూడా దక్కని గౌరవం
ఓజి చిత్రానికి ఊహకందని క్రేజ్.. మైండ్ బ్లాక్ అయ్యేలా ప్రీరిలీజ్ బిజినెస్
ఓజి చిత్రానికి ఊహకందని క్రేజ్.. మైండ్ బ్లాక్ అయ్యేలా ప్రీరిలీజ్ బిజినెస్
త్వరలో తండ్రి కాబోతున్న కమెడియన్.. ఘనంగా భార్యకి సీమంతం
త్వరలో తండ్రి కాబోతున్న కమెడియన్.. ఘనంగా భార్యకి సీమంతం
Top Stories
Rishabh Pant - రిషబ్ పంత్‌ దెబ్బకు ధోని, రిచర్డ్స్ రికార్డులు బద్దలు
Rishabh Pant - రిషబ్ పంత్‌ దెబ్బకు ధోని, రిచర్డ్స్ రికార్డులు బద్దలు
Telugu Cinema News Live: సూర్యకాంతంను పట్టించుకోని టాలీవుడ్, మరణం తరువాత కూడా దక్కని గౌరవం
Telugu Cinema News Live: సూర్యకాంతంను పట్టించుకోని టాలీవుడ్, మరణం తరువాత కూడా దక్కని గౌరవం
India vs England 3rd Test Day 3 Live : ఇండియా vs ఇంగ్లాండ్ లైవ్ అప్డేట్స్
India vs England 3rd Test Day 3 Live : ఇండియా vs ఇంగ్లాండ్ లైవ్ అప్డేట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved