MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అంతరంగాలు హీరోయిన్ కి లైంగిక వేధింపులు, అశ్విని ని రూమ్ కు పిలిచిన దర్శకుడు ఎవరు?

అంతరంగాలు హీరోయిన్ కి లైంగిక వేధింపులు, అశ్విని ని రూమ్ కు పిలిచిన దర్శకుడు ఎవరు?

అంతరంగాలు, కళంకిత సీరియల్స్ హీరోయిన్ అశ్విని గుర్తుందా.. హిట్లర్ సినిమాలోమెగాస్టార్ చెల్లలి పాత్రలో నటించిన ఈ బ్యూటీ, డైరెక్టర్ వల్ల తాను ఫేస్ చేసిన లైంగిక వేధింపుల సంఘటనను వెల్లడించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 05 2025, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అశ్విని నంబియార్ అంటే ఎవరికి అర్ధం కాకపోవచ్చు కాని.. అంతరంగాలు, కళంకిత సీరియల్స్ హీరోయిన్ అంటే మాత్రం వెంటనే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వస్తుంది అశ్విని. చిన్నప్పటి నుంచే మోడలింగ్ రంగంపై దృష్టి పెట్టింది నటి అశ్విని నంబియార్. ఆమె మోడల్‌గా నటించిన చాలా యాడ్స్ మలయాళ మ్యాగజైన్స్‌లో వచ్చాయి. అది చూసిన తర్వాతే ఆమెకు తెలుగు, తమిళం, మలయాళం సహా ఇతర భాషల్లో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.

Also Read: 4600 కోట్ల ఆస్తులు, ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయన్ ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అంతరంగాలు సీరియల్ నటి

అంతరంగాలు సీరియల్ నటి

ఆ విధంగా, డైరెక్టర్ ఇమయం భారతీరాజా డైరెక్షన్‌లో 1991లో వచ్చిన "పుదు నెల్లు పుదు నాత్తు" సినిమాలో నటించింది. ఆమె క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది. దాంతో ఇతర భాషల్లొ కూడా ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. ఈక్రమంలోనే ఈటీవీలో సీరియల్స్ లో నటించే అవకాశం ఇచ్చారు సుమన్. సెంటిమెంట్ పాత్రలు చేయడంలో అశ్విని తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించింది. 

Also Read: నోరుజారి అడ్డంగా బుక్ అయిన చిరంజీవి, జాతీయ స్థాయిలో విమర్శలు, మెగా ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నారా?

36
హిట్లర్ సినిమాలో

హిట్లర్ సినిమాలో

 భారతీరాజా డైరెక్షన్‌లో 1993లో విజయకుమార్, రాధిక, నెపోలియన్ సహా చాలా మంది ప్రముఖులు నటించిన "కిళక్కు సీమయిలే" సినిమాలో అశ్విని నంబియార్ నటించింది. 16 ఏళ్లకే హీరోయిన్‌గా చేసిన ఆమెకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది.

ఆతరువాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా  హిట్లర్ సినిమాలో నటించింది అశ్విని. తెలుగులో ఆమె టెలివిజన్ నటిగానేబాగా ఫేమస్ అయ్యింది. సినిమాల్లో మాత్రం ఎక్కువగా క్యారెక్టర్ రోల్స్ చేసింది. 

Also Read: చిరంజీవి SSC మార్కుల మెమో వైరల్, మెగాస్టార్ కు 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయంటే?

46
పెళ్లయ్యాక కూడా నటిస్తూనే ఉంది అశ్విని నంబియార్

పెళ్లయ్యాక కూడా నటిస్తూనే ఉంది అశ్విని నంబియార్

ఆ తర్వాత చాలా సంవత్సరాలు సౌత్ ఇండియన్ భాషా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించిన  అశ్విని నంబియార్ పెళ్లయ్యాక కూడా నటిస్తూనే ఉంది. 2007లో "ఓరం పో" అనే సినిమాలో కనిపించింది.  కాని టాలీవుడ్ లో మళ్లీ సినిమాలు చేయలేదు ఈ సీనియర్ తార. 

Also Read: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు, ఫ్యాన్స్ కు నయనతార రిక్వెస్ట్, ఏమంటుందంటే?

56
సూజల్ వెబ్ సిరీస్‌లో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో నటించింది:

సూజల్ వెబ్ సిరీస్‌లో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో నటించింది:

ప్రస్తుతం రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైన సూజల్ వెబ్ సిరీస్‌లో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో నటించింది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది అశ్విని నంబియార్. ఇక షూటింగ్స్ టైమ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాలను తాజాగా వెల్లడించింది అశ్విని. తనపై లైంగికంగా వేధింపులకు కూడా ప్రయత్నం జరిగిందంటోంది. 

Also Read: కథ వినకుండానే మ్యూజిక్ చేసిన ఇళయరాజా, పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్, ఏ సినిమానో తెలుసా?

66
అశ్విని నంబియార్ ఇంటర్వ్యూ

అశ్విని నంబియార్ ఇంటర్వ్యూ

అశ్విని నంబియార్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు షూటింగ్ స్పాట్‌లో జరిగిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పింది. ఒకసారి తన అమ్మ లేకుండా షూటింగ్ స్పాట్‌కి వెళ్లినప్పుడు, డైరెక్టర్ నన్ను పైన ఉన్న రూమ్‌కి పిలుస్తున్నారని చెప్పారు. అప్పుడు నేను చిన్న పిల్లని. మామూలుగా డైరెక్టర్‌ని చూడటానికి వెళ్లాను.

ఆ ఫేమస్ డైరెక్టర్ నన్ను లోపలికి పిలిచాడు. తర్వాత సడెన్‌గా అసభ్యంగా ప్రవర్తించాడు. ఆయన అలా చేస్తాడని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వెంటనే కిందకు దిగి, ఇంటికి వెళ్లిపోయాను అని చెప్పింది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ దర్శకుడి పేరు మాత్రం ఆమె వెల్లడించలేదు. 

Also Read:సాయి పల్లవి వాడే రెండే రెండు మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?

Also Read:60 కోట్ల బడ్జెట్ 400 కోట్ల కలెక్షన్లు, టాలీవుడ్ జెండాను బాలీవుడ్ లో ఎగరేసిన సినిమా?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image2
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Recommended image3
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved