ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ...: 'కెవ్వు కేక' భామ హాట్ ఫొటోలు!

First Published 24, Feb 2020, 8:22 PM IST

‘చయ్య చయ్య’ వంటి ఐటెంసాంగ్స్‌తో అటు బాలీవుడ్‌కు, కెవ్వుకేక అంటూ ఇటు టాలీవుడ్‌కు పరిచయం చేయాల్సిన పనిలేని పేరు మలైకా అరోరా. వయస్సుతో పాటే అందం పెరుగుతూ వస్తోంది ఈమెకు. లేటు వయసులోనూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఫొటోషూట్‌లతో అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.ఇక బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తమ్ముడు అర్భాజ్‌ఖాన్‌తో వివాహబంధానికి మలైకా కటీఫ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే గత కొంతకాలంగా మలైకా.. తనకంటే చిన్నవాడైన అర్జున్‌కపూర్‌తో రెండో పెళ్లికి సిద్ధమవుతోందని టాక్‌ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ భామ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఫార్టీ  ప్లస్ వయసులోనూ మలైకా టీనేజీ మిసమిసలపై బోయ్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. తనకంటే వయసులో ఎంతో చిన్న వాడైన అర్జున్ కపూర్ ని బుట్టలో వేసేంతగా మలైకా తన రూపాన్ని మార్చేసుకుంది.

ఇలా అందాలు పెంచటం కోసం ఈ అమ్మడు ఏ రేంజులో శ్రమిస్తోందో చూస్తేనే షాకిస్తోంది. మలైకా నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తుంది.

అలాగే యోగ ధ్యానం విషయంలో కఠోరంగా నియమాలు పాటిస్తుంది. అందుకే తన దేహ అందాల్ని ఆ రేంజులో మెయింటెయిన్ చేయగలుగుతోందన్నది అభిమానులు అంటూంటారు.

ఈ లేటు వయసు ఘాటు భామ రెగ్యులర్ గా యోగ సాధన చేస్తూ ఆ రూపాన్ని కాపాడుకుంటుంది. అప్పుడప్పుడూ యోగ ప్రాక్టీస్ చేస్తూ సోషల్ మీడియాలతో  ప్రత్యక్షమవుతుంది.

ఇలా యోగ చేయడమే కాదు.. అవసరం మేర ఆహార నియమాల్ని పాటిస్తానని మలైకా చెబుతోంది. సమయం దాటాక తిండి తినను. సాయంత్రాలు 7.30 తర్వాత అస్సలు ఆహారం జోలికి వెళ్లనని మలైకా క్లియర్ కట్ గా చెప్పేసింది.

తినే పదార్థాల్లో నూనెల శాతం సున్నా..  అవసరం మేర నెయ్యిని మాత్రమే ఉపయోగిస్తానని తెలిపింది. ఇంకా ఈ లేటు వయసు నాటీ తన అందానికి సంబంధించిన రహస్యాలు లీక్ చేస్తుందేమో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

చాలా కాలంగా తన అందచందాలతో, ఆటపాటలతో సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతూ కెరీర్ ని మలుచుకుంటూ వెను తిరిగి చూడకుండా దూసుకుపోతోంది మలైకా అరోరా.

తెలుగులో పవన్ కళ్యాణ్‌తో ‘‘కెవ్వు కేక’’ లాంటి సూపర్ డూపర్ సాంగ్‌లో చిందులేసి కుర్రకారుకు మతిపోగోట్టిన ఈమె  సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడూ హల్ చల్ చేస్తూంటుంది.

తన అందచందాల ఆరబోత పోగ్రాం పెట్టుకుని మగాళ్ల మతిపోగొడుతూంటుది. ఆమె తాజా ఫొటో షూట్ నుంచి కొన్ని హాట్ ఫొటోలు, ఆమె విశేషాలతో ఎప్పుడూ ఫ్యాన్స్ కు పండగే.

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ సోదరుడు అర్భజ్‌ ఖాన్‌తో మలైకా మొదటి భర్త కాగా కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు.

ఇక ప్రస్తుతం ఆమె ప్రేమిస్తున్న అర్జున్‌ కపూర్‌..ఆమె కన్నా 12 సంవత్సరాలు చిన్నవాడు కావటం గమనార్హం. మొత్తానికి వీరిద్దరూ త్వరలోనే వివాహానికి సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.

అర్జున్‌కపూర్‌, మలైకా అరోరాలు గతకొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట ఇప్పటినుంచే పెళ్లి ప్రణాళికలు సిద్ధం చేసుకుని పెట్టుకుంది.

అర్జున్‌ కపూర్, మలైకా అరోరా ప్రేమలో ఉన్నారని వారి సాన్నిహిత్యం చూస్తే అర్థం అవుతుంది. కానీ, ఆ విషయాన్ని ఎప్పుడూ ప్రకటించలేదు ఈ ఇద్దరూ. ప్రతి సందర్భంలో ఒకరి మీద మరొకరికి ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటున్నారు.

‘ఛయ్యా ఛయ్యా’ పాటతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు నటి మలైకా అరోరా. ఈ ఒక్క పాటతో ఆమె కెరీర్‌ దూసుకెళ్లిపోయింది. అయితే ఈ పాటను షూట్  సమయంలో ఆమె చాలా తీవ్రంగా గాయపడ్డారట. ఈ విషయాన్ని ఓ రియాల్టీ షోలో వెల్లడించారు.

నాలుగున్నర ప‌దుల వ‌య‌సైనా కుర్ర హీరోయిన్స్‌తో గ్లామ‌ర్ విష‌యంలో పోటీ ప‌డుతూండటం మలైకా అరోరా స్పెషాలిటీ... అదే గ్లామ‌ర్‌తో అర్జున్ క‌పూర్‌ని క‌ట్టిపడేసిందేమో అంటారు ఆమె ఫ్యాన్స్.

మలైకా ఇంత ఫిట్‌గా ఉండ‌టానికి కార‌ణంగా ఆమె వ్యాయానికి ఇచ్చే ప్రాధాన్య‌త అని అనేక సంద‌ర్భాల్లో చెప్పింది. తరుచుగా ఈమె త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో వ్యాయామం చేసిన వీడియో పోస్ట్ చేస్తూంటుంది.

`మిడ్ వీక్ మోటివేష‌న్‌` అనే పేరుతో మ‌లైకా పోస్ట్ చేసిన ఈ వీడియోలు కుర్ర‌కారు మ‌తుల‌ను పొగొడుతూంటాయి.. ఇందులో టైట్ ఫిట్‌తో మ‌లైకా చేసిన ఎక్స‌ర్‌సైజెస్‌, చివ‌ర్లో మ‌లైకా చూసిన ఓర చూపు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతూంటుంది.

ఈ లేటు వయసు భామకు సోషల్ మీడియాలో ఓ రేంజిలో భారీ ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడూ బికినీ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. కుర్ర బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.

ఇక సోషల్ మీడియాలోఇలాంటి ఇలాంటి భామల వ్యవహారాలకే ఆదరణ ఎక్కువ. ఆమె డ్రస్ సెన్స్ ని.. 'ఊప్స్ మొమెంట్' అనే పేరుతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.  ఈ ఊప్స్ మొమెంట్ వీడియోలు కాస్తా వైరల్ గా మారుతూంటాయి.

మొదటి నుంచి మలైకా అరోరా ఫ్యాషన్ కు పెట్టింది పేరు. తన డ్రెస్ సెన్స్ తో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది.  దీంతో ఆ అందాలను ఫోటోగ్రాఫర్లు హై ఎండ్ కెమెరాలతో బంధిస్తూ రెచ్చిపోతూంటారు.

loader