వ్యభిచారం కేసులో దొరబాబు.. అదే రోజు అతడి భార్య ఏం చేసిందో తెలుసా!

First Published 6, Mar 2020, 7:52 PM IST

జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టీంలోని దొరబాబు ఇటీవల వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టీంలోని దొరబాబు ఇటీవల వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం రోజు మాధవధారలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ డిఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసులు రైడ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ రైడ్ లో జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, పరదేశితో పాటు ఇద్దరు నిర్వాహకులు నలుగురు విటులు అరెస్ట్ అయ్యారు. హైదర్ ఆది టీంలోని దొరబాబు అరెస్ట్ కావడంతో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

కెరీర్ ఆరంభంలో దొరబాబు బి గ్రేడ్ స్కిట్ లతో సోషల్ మీడియాలో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ తో దొరబాబు గుర్తింపు బాగా పెరిగింది.

ఇక దొరబాబు వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2018లో దొరబాబు అమూల్య రెడ్డి అలియాస్ నందిని రెడ్డి అనే లోకల్ యాంకర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నందిని రెడ్డి నెల్లూరు లోకల్ యాంకర్ గా, టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండేది.

ఇప్పటికి ఆమె టిక్ టాక్ వీడియోలు చేస్తోంది. ఇక దొరబాబు వ్యభిచారం కేసులో అరెస్ట్ ఐన తర్వాత కూడా అతడిపై ప్రేమ ఒకలబోస్తూ ఓ వీడియో చేసింది. అంతే కాదు దొరబాబు పేరుని టాటూగా వేయించుకుంది. ఇదంతా తనకు దొరబాబుపై ఎప్పటికి ప్రేమ తగ్గదు అని చెప్పడానికే అమూల్య రెడ్డి చేసింది. డి ఫర్ దొరబాబు.. లవ్యూ సోమచ్ అంటూ టిక్ టాక్ వీడియో చేసింది.

loader