బికినీలో బేబి బీభత్సం... కళ్లు తిప్పుకోలేం

First Published 18, Feb 2020, 7:32 PM IST

ఆమెను చూసిన ఎవరైనా కళ్లు తిప్పుకోలేరు. అయినా ఎందుకనో సినిమా పరిశ్రమ ఆమెను గుర్తించ లేదు. ఆమె కూడా సరైన ట్రైల్స్ కూడా సినిమా పరిశ్రమలో వేసినట్లు లేదు. అందం,గ్లామర్ ప్రదర్శన ఆమెకు పుట్టుకతో వచ్చనట్లు అనిపిస్తూంటాయి. ఆమే ఎక్స్ బిగ్ బాస్ కన్సిస్టెంట్ సోనాలి రౌత్. అయితే ఎప్పుడో వచ్చి గుర్తింపు ఇస్తారని ఆమె ఎదురుచూడదు.
తన అందాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తూనే ఉంటుంది. ఆమె తాజాగా చేసిన హాట్ ఫొటో షూట్, అదీ బికినీతో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్న ఆ ఫొటోలు మీరు చూసి తరించండి.

సోనాలి రౌత్ మొదట పాపులర్ అయ్యింది. కింగ్ ఫిషర్ కాలెండర్ గర్ల్‌గా ..ఆ తర్వాత బిగ్‌బాస్ 8 షోలో పార్టిసిపేట్ చేసింది. కింగ్ ఫిషర్ గర్ల్ గా ఆమెను చూసిన వారంతా నెంబర్ స్దాయికి వెళ్తుందనుకున్నారు.

అప్పటికే ఆమె బిగ్‌బాస్ 8 షోలో హౌస్‌లో ఉంటూనే రెచ్చిపోయే భంగిమలతో ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసింది. ఆమె ఆ హౌస్ కు సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మీడియా కూడా ఆమెకు సరైన స్దానమే ఇచ్చింది.

ఇంతకీ సోనాలి మరెవరో కాదు...సూపర్ మోడల్ ఉజాలా రౌత్ సోదరి. ఆమె తండ్రి డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్. దాంతో ఆమెకు హై సర్కిల్స్ లో మంచి పరిచయాలు ఉన్నాయి.

అయితే ఆమె తండ్రి పోలీస్ డిపార్టమెంట్ అవటమే సినీ పరిశ్రమకు అవరోధం అని కొందరంటారు. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా లోపలేసి పాలిష్ చేస్తారు పోలీస్ వాళ్లు ...మనకెందుకులే అని దూరం పెట్టారు .

ఇంట్లో వాళ్లకు పెద్దగా ఇష్టం లేకపోయినా మోడలింగ్ కెరీర్ ని వృత్తిగా ఎంచుకుంది. కరెక్ట్ గా పదేళ్ల క్రితం కింగ్ ఫిషర్ క్యాలెండర్ కు ఎక్కింది. స్విమ్ సూట్ లో ఆమెను చూసిన ఫ్యామిలీ మెంబర్ కాస్త కంగారు పడి క్లాసులు పీకారట.

ఇక ఎలాగో రంగంలోకి దిగాము కదా అని ఆమె వరస పెట్టి మోడలింగ్ చేయటం మొదలెట్టింది. అయితే పోటీ విపరీతంగా ఉండే మోడలింగ్ పరిశ్రమలో నిలదొక్కుకోవటం కాస్త కష్టమే అయ్యింది.

ఈ లోగా 2014లో ఆమెకు ఎక్సపోజ్ అనే సినిమాలో ఆఫర్ వచ్చింది. బూతులా ఉంది సినిమా అని అందరూ వద్దన్నారు. కానీ ఈ సినిమాలో మర్డర్ అయ్యే ఓ సినీ తారగా కనిపిస్తుంది.

బాలీవుడ్ తనని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు..నాలాంటివారికి బాలీవుడ్ సరైన వేదిక కాదు అనిపించి అని ఓ ఇంటర్వూలో బాద పడుతూ చెప్పింది. ఆ తర్వాత ఆమెకు ఆఫర్స్ కూడా రాలేదు.

ఇక ఓ కన్నడ సినిమా కోసం తనను కమిట్మెంట్ అడిగారని, ఎస్ .కె బషీద్ అనే దర్శకుడు తనను వేధించాడని, ఇక్కడ నూటికి తొంభై తొమ్మిది మంది వేస్ట్ ఫెలోస్ ఉంటారని తిట్టిపోసింది.

2016 లో రౌత్...గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాలో షైనీ పాత్రలో కనిపించింది. లిప్ స్టిక్ లగా కే అనే సాంగ్ లో ఆమె రెచ్చిపోయి చేసింది. అది కాస్త పేరు తెచ్చి పెట్టింది.

ఆమె నటించిన ఆదాత్ డైరీస్ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తోంది. ఆ సినిమా తన కెరీర్ లో ఓ వెలుగు రేఖ అవుతుందని భావిస్తోంది.

ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భామ తన హాట్ బికిని షోతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ రకంగా అయినా తనను మరోసారి బాలీవుడ్ పిలిచి ఆఫర్స్ ఇస్తుందని భావిస్తోంది. చూడాలి ఆమె ఆశలు ఎంతవరకూ వర్కవుట్ అవుతాయో. బెస్టాఫ్ లక్ బేబీ.

loader