భర్తకి విడాకులిచ్చి.. బికినీలో రెచ్చిపోతోన్న 'కొత్తబంగారు లోకం' పిల్ల!

First Published 25, Feb 2020, 11:35 AM IST

కొత్తబంగారు లోకం చిత్రంలో శ్వేతా బసు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. 

(Courtesy__Instagram) టాలీవుడ్ లోకి మెరుపులా వచ్చి మాయమైంది శ్వేతా బసు.

(Courtesy__Instagram) కొత్తబంగారు లోకం చిత్రంలో శ్వేతా బసు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.

(Courtesy__Instagram) ఆ చిత్రం విజయం తర్వాత శ్వేతా బసుకి మరిన్ని అవకాశాలు వచ్చాయి. కానీ మరోసారి ఆమెకు కొత్తబంగారు లోకం లాంటి హిట్ పడలేదు

(Courtesy__Instagram) దీంతో క్రమంగా తెలుగు చిత్రాలకు దూరమైంది. హిందీలో అవకాశాల కోసం ప్రయత్నించినా ఫలించలేదు. అక్కడ కూడా శ్వేతా బసుకి అదృష్టం కలసి రాలేదు.

(Courtesy__Instagram) హిందీలో నటించిన చిన్న చిత్రాలు నిరాశపరిచాయి. ఈ క్రమంలో రోహిత్ మిట్టల్ అనే వర్థమాన దర్శకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

(Courtesy__Instagram) వీరిద్దరూ 2018 డిసెంబర్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు  బంధుమిత్రుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది.

(Courtesy__Instagram) కానీ ఏడాది తిరగక ముందే వీరిద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకుని ప్రస్తుతం విడి విడిగా జీవిస్తున్నారు. ఈ విషయాన్ని శ్వేతా బసు గత ఏడాది డిసెంబర్ లో స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

(Courtesy__Instagram) కొన్ని నెలల పాటు జరిగిన చర్చల తర్వాత తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు శ్వేతా బసు తెలిపింది. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతా బసు తెలిపింది.

(Courtesy__Instagram) ఇదిలా ఉండగా శ్వేతా బసు మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారింది.

(Courtesy__Instagram) సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు అప్డేట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

(Courtesy__Instagram) ఇటీవల శ్వేతా బసు బికినీ లుక్స్  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

(Courtesy__Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసి తన గ్లామర్ లుక్స్ తో రచ్చ చేస్తోంది.

(Courtesy__Instagram) శ్వేతా బసు ప్రసాద్ హాట్ ఫోటో గ్యాలరీ

loader