చీరలో సెక్సీ లుక్ తో చంపేస్తున్న ఛార్మీ..!

First Published 16, Jan 2020, 3:37 PM

ఒక‌ప్పుడు టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించి అలరించిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ. 
 
(Courtesy__ Instagram) ఒక‌ప్పుడు టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించి అలరించిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ.

(Courtesy__ Instagram) ఈ మ‌ధ్య హీరోయిన్ బాధ్య‌త‌ల‌ని ప‌క్క‌న పెట్టి పూరీ క‌నెక్ట్స్ ఏజెన్సీని చూసుకుంటుంది.

(Courtesy__ Instagram) పూరీజ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించే సినిమాల‌కి సంబంధించిన‌ ప్ర‌మోష‌న్స్‌లోను ఛార్మి చాలా యాక్టివ్‌గా పని చేస్తుంది.

(Courtesy__ Instagram) ప్ర‌స్తుతం 'రొమాంటిక్' అనే సినిమాని పూరీ జ‌గ‌న్నాథ్ తో కలిసి నిర్మిస్తోంది ఛార్మి.

(Courtesy__ Instagram) ఈ సినిమాకి సంబంధించిన విశేషాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కి చేర‌వేస్తుంది.

(Courtesy__ Instagram) ఇది ఇలా ఉండగా.. ఈ మధ్య ఛార్మి బరువు తగ్గి నాజుకుగా మారింది.

(Courtesy__ Instagram) దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

(Courtesy__ Instagram) చీర కట్టుకొని ఎంతో అందంగా కనిపిస్తోంది ఛార్మి.

(Courtesy__ Instagram) ఛార్మి కౌర్ లేటెస్ట్ హాట్ ఫొటోస్

(Courtesy__ Instagram) ఛార్మి కౌర్ లేటెస్ట్ హాట్ గ్యాలరీ