ప్రీతికి న్యాయం కోసం రంగంలోకి పవన్... తరలివచ్చిన జనసైనికులు (ఫోటోలు)

First Published 12, Feb 2020, 8:14 PM IST

అత్యాచార బాధితురాలు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కర్నూల్ లో భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో స్థానిక ప్రజలతో పాటు జనసైనికులు పాల్గొని ప్రీతికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. 

సుగాలి ప్రీతి తల్లి మాటలను శ్రద్దగా వింటున్న పవన్ కల్యాణ్

సుగాలి ప్రీతి తల్లి మాటలను శ్రద్దగా వింటున్న పవన్ కల్యాణ్

కర్నూల్ ర్యాలీ అనంతరం ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్

కర్నూల్ ర్యాలీ అనంతరం ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్

సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని  పవన్ డిమాండ్

సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని పవన్ డిమాండ్

కర్నూల్ లో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్

కర్నూల్ లో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్

సుగాలి ప్రీతికి న్యాయం కోసం కదిలిన జనసేనాని

సుగాలి ప్రీతికి న్యాయం కోసం కదిలిన జనసేనాని

కర్నూల్ లో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

కర్నూల్ లో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

ఆవేశంగా ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్

ఆవేశంగా ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్

సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ మహిళల నిరసన

సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ మహిళల నిరసన

సుగాలి ప్రీతికి న్యాయం కోసం జరిగిన భారీ ర్యాలీ

సుగాలి ప్రీతికి న్యాయం కోసం జరిగిన భారీ ర్యాలీ

కర్నూల్ ర్యాలీలో పవన్ కల్యాణ్  ను చుట్టుముట్టిన అభిమానులు

కర్నూల్ ర్యాలీలో పవన్ కల్యాణ్ ను చుట్టుముట్టిన అభిమానులు

ర్యాలీలో ప్రజలతో కలిసి నడుస్తున్న పవన్ కల్యాణ్

ర్యాలీలో ప్రజలతో కలిసి నడుస్తున్న పవన్ కల్యాణ్

loader